NewsOrbit
న్యూస్ సినిమా

Allu arjun : అల్లు అర్జున్ కి పోటీగా మెగాస్టార్ ..?

Allu arjun : అల్లు అర్జున్ కి పోటీగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారా.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే మాట వినిపిస్తోంది. అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్‌పై ఈ సినిమాని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Megastar to compete with Allu Arjun....?
Megastar to compete with Allu Arjun….?

ఈ ఏడాది ఆగస్టు 13న పుష్ప సినిమా రిలీజ్ చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఇంట్రో వీడియో రిలీజ్ చేయగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇండస్ట్రీలో అన్నీ సినిమాలన్నీ గత ఏడాది మాదిరిగానే పోస్ట్ పోన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మళ్ళీ అన్నీ సినిమాలకి సోలో రిలీజ్ డేట్ దొరకడం కష్టమే. అంతేకాదు ఒక సినిమా ఒక సినిమాకి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే పుష్ప సినిమా చుటూ గట్టి పోటీనే ఉండేలా కనిపిస్తుందట.

Allu arjun : అల్లు అర్జున్ పుష్ప సినిమాకి మెగాస్టార్ ఆచార్య సినిమా పోటీ కానుందా..?

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాయే పుష్ప కి పోటీ అయ్యే అవకాశాలున్నట్టు చెప్పుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నిజంగా ఆచార్య వర్సెస్ పుష్ప అయితే మెగా అభిమానుల్లో ఉత్కంఠత ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. మరి నిజంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాని మెగాస్టార్ ఆచార్య సినిమా పోటీ కానుందా లేదా కొన్ని రోజులు ఆగితేగాని క్లారిటీ రాదు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri