NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

CBI: జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో లాస్ట్ ఛాన్స్ అంటూ సీబీఐ కోర్ట్ సంచలన కామెంట్స్..!!

AP Politics: CBI Changed by BJP Influence..?

CBI: ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. మొదటిసారి పిటిషన్ దాఖలు చేసిన టైములో టెక్నికల్ తప్పులు ఉండటంతో వెనక్కి పంపిన సీబీఐ కోర్టు తర్వాత తప్పులు సరిదిద్ది రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు.

CBI Court sensational comments on ys jagan
CBI Court sensational comments on ys jagan

ఈ క్రమంలో విచారణకు స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం .. కౌంటర్ దాఖలు చేయాలని వైఎస్ జగన్ కి అదేవిధంగా సిబిఐకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కౌంటర్ కి సంబంధించి మరింత టైం కావాలి అని జగన్ అదేవిధంగా సీబీఐ న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ల రిక్వెస్ట్ అంగీకరించిన న్యాయస్థానం ఈనెల 26వ తారీకు లోపు కౌంటర్ దాఖలు చేయాలని  పేర్కొంది.  అంతే కాకుండా ఇదే లాస్ట్ చాన్స్ కౌంటర్ దాఖలు చేయడానికి అంటూ హెచ్చరించింది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju