NewsOrbit
న్యూస్

RIMS: ఇక ఆ ఆసుపత్రుల్లో అత్యాధునిక యంత్రాలతో వైద్య పరీక్షలు..!!

RIMS: పేద, మధ్య తరగతి వర్గాలు వైద్య పరీక్షల్లో సిటీ స్కామ్, ఎంఆర్ఐ స్కాన్ లు చేయించుకోవాలంటే తమ శక్తికి మంచి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో భాగంగా నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ లను బుధవారం సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దీంతో ఈ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో నిర్వహించే పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

AP cm ys jagan inaugurated city scan and mri machines RIMS hospitals
AP cm ys jagan inaugurated city scan and mri machines RIMS hospitals

ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఈ యంత్రాలు సత్వర వైద్యానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి ఈ యంత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించడం వల్ల క్షణాల్లో ఫలితాలు వస్తాయి. వైరస్ నిర్ధారణ అయితే వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని వైద్య సేవలు అందించే పరిస్థితి ఉంటుంది. దీంతో ఆ పేషంట్ నుండి మరి కొందరికి వైరస్ స్పెడ్ అవ్వకుండా నిరోధించే అవకాశం కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతం కోవిడ్ పరీక్షల నివేదికలు రావడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుండటంతో పరీక్షలు చేయించుకున్న వారు అప్పటి వరకూ బయట తిరుగుతుండటంతో వారి నుండి ఇతరులకు వైరస్ సోకుతున్నది.

AP cm ys jagan inaugurated city scan and mri machines RIMS hospitals
AP cm ys jagan inaugurated city scan and mri machines RIMS hospitals

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. పేద వాడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 బోధనా ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయనీ, మరో 16 బోధనా ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని జగన్ పేర్కొన్నారు. వీటన్నింటినీ ఆరోగ్య శ్రీ కిందకు తీసుకువస్తామని పేర్కొన్నారు.

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju