NewsOrbit
న్యూస్

Beer Bottle Murder: బీరు బాటిల్ తో పొడిచి.. దాడి చేసి యువతిపై పైశాచికత్వం..!!

Beer Bottle Murder: Nagarjuna Sagar Lover Killed

Beer Bottle Murder: తెలుగు రాష్ట్రాల్లో యువతులపై ప్రేమోన్మాదుల దాడులు.. లైంగిక దాడుల ఘటనలు చూస్తూనే ఉన్నాం.. ఎక్కడికక్కడ గగుర్పొడిచే సంఘటనలతో యువతులకు రక్షణ లేకుండా పోతుందని తల్లిదండ్రులు భయంతో వణుకుతున్నారు.. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా నాగార్జునా సాగర్ లో జరిగిన ఓ ఘటన తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేసింది.. ఓ యువతీ తన ప్రేమని అంగీకరించలేదని యువకుడు బీరు బాటిల్ పగలకొట్టి.. ఆ ముక్కలతో ఆమెని పొడిచి, గొంతు కోశాడు.. ఈ ఘటనతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Beer Bottle Murder:  Nagarjuna Sagar Lover Killed
Beer Bottle Murder: Nagarjuna Sagar Lover Killed

Beer Bottle Murder:  మద్యం మత్తులో దారుణం..!

నాగార్జున సాగర్ కి చెందిన శంకర్ అనే యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన చందన అనే యువతిని ప్రేమించానంటూ వెంట పడుతున్నాడు. ఆమె అంగీకరించడం లేదు. దీంతో దాదాపు ఏడాది కాలంగా ఆమెను వెంబడిస్తూనే ఉన్నాడు. నిన్న రాత్రి మద్యం ఫుల్ గా తాగేసి ఆమెను అక్కడి శివమ్ హోటల్ పక్కకు రమ్మనీ కోరాడు. “ఈ ఒక్కసారి రా.. మళ్ళీ నీ వెంట పడను, నిన్ను మళ్ళీ మళ్ళీ విసిగించను” అని బతిమాలాడడంతో ఆమె అక్కడకు వచ్చింది. ఆమెతో వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే మద్యం తాగుతూ తన చేతిలో ఉన్న బీరు బాటిల్ ని పగులకొట్టి ఆ ముక్కలతో ఆమె కడుపులో పొడిచాడు. అనంతరం మెడపై కోశాడు. పెద్దగా అరుపులతో రక్తస్రావమై ఆమె అక్కడే మరణించారు. దీనిపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాఋ. శంకర్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju