NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Black fungus: షాక్ః క‌రోనా రాక‌పోయినా… బ్లాక్ ఫంగ‌స్ ముప్పు మ‌న‌కు ఉంటుంద‌ట‌

Black fungus: దేశ‌వ్యాప్తంగా ఓ వైపు క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న త‌రుణంలో బ్లాక్ ఫంగ‌స్ , వైట్ ఫంగ‌స్ ముప్పు ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, క‌రోనా సోకిన వారికి బ్లాక్ ఫంగ‌స్ ముప్పు ఉన్న‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసుల‌ను బ‌ట్టి తెలుస్తోంది. అయితే, తాజాగా ఓ సంచ‌ల‌న విష‌యంలో వెలుగులోకి వ‌చ్చింది. కొంత‌మందిలో క‌రోనా సోక‌క‌పోయిన‌ప్ప‌టికీ బ్లాక్ ఫంగ‌స్ ముప్పు క‌లుగుతోంద‌ని నీతి అయోగ్ స‌భ్యుడు వీకే పాల్ తెలిపారు. దీంతో ప్ర‌జ‌ల్లో మ‌రింత టెన్ష‌న్ మొద‌లైంది.

Read More : KCR: షాక్ః కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌నే లైట్ తీసుకుంటున్న అధికారులు

వీరికే ఆ ముప్పు

క‌రోనా రాక‌పోయినా బ్లాక్ ఫంగ‌స్ ముప్పు వ‌చ్చే వారిలో షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు ఉన్నారని నీతి అయోగ్ స‌భ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. మ‌ధుమోహం అదుపులో లేని వారికి బ్లాక్ ఫంగ‌స్ సోకుతుంద‌ని చెప్పారు. ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ 700కు చేరిన‌ప్పుడు బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తుంద‌ని నిపుణులు విశ్లేషించిన‌ట్లు పాల్ వివ‌రించారు. బ్లాక్ ఫంగ‌స్ సోకిన వారికి నిమోనియా, ఇత‌ర వ్యాధులు కూడా వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని డాక్ట‌ర్ల అధ్య‌య‌నంలో తెలిన‌ట్లు వీకే పాల్ పేర్కొన్నారు.

Read more : జ‌గ‌న్ ను అడ్డంగా బుక్ చేస్తున్న కేసీఆర్ ?

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌….

దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న బ్లాక్ ఫంగ‌స్ విష‌యంలో తెలంగాణ ఆయుష్ విభాగం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హోమియో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బ్లాక్​ఫంగస్ వ్యాధిని నివారించవచ్చని రాష్ట్ర ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారు బ్లాక్ ఫంగస్ బారిన పడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారని, ఇలాంటి వారి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం, అలాగే ముందస్తు నివారణ కోసం హోమియోలో ప్రత్యేకంగా మందులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లేనివారు, కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ వాడిన పేషెంట్లలో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫంగస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోకిన కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని వర్షిణి అన్నారు. ఈ వ్యాధి సోకిన రోగులు ఆర్సెనికం​అల్బమ్​200 మందును రోజుకు రెండు సార్లు ఆరు గోళీల చొప్పున ఐదురోజుల పాటు, ఫైవ్​ఫాస్​6ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందును రోజుకు రెండు సార్లు మూడు గోళీల చొప్పున 30 రోజులు వాడితే బ్లాక్ ఫంగస్ నయమవుతుందని చెప్పారు. వీటిని హోమియో డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్యవేక్షణలోనే తీసుకోవాలని సూచించారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?