NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

NTR: ఎన్టీఆర్ గురించి రాజమౌళి తండ్రి సంచలన కామెంట్స్..!!

NTR: ఇండియన్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసిన సినిమాలు చాలా వరకు కథ అందించేది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అని అందరికీ తెలుసు. అంతర్జాతీయ సినీప్రపంచాన్ని ఇండియా వైపు గర్వంగా చూసే రీతిలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా కథ కూడా విజయేంద్రప్రసాద్ అందించడం జరిగింది. అటువంటి విజయేంద్రప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి అదేవిధంగా “RRR” సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

I got tears watching the stunt sequences of RRR: screenwriter KV Vijayendra Prasad- Cinema express

ముందుగా ఎన్టీఆర్ విషయానికొస్తే ప్రారంభంలో నందమూరి తారక రామారావు మనువడిగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చే టైంలో అతని చూశాక .. తాతగారి స్థాయిలో రాణించే లక్షణాలు ఏమీ కనబడనట్టు నాకనిపించింది. కానీ “స్టూడెంట్ నెంబర్ వన్” సినిమా చూసిన తరువాత అతనిలో ఉన్న నటన, కళ్ళలో ఉన్న పౌరుషం బట్టి తాతకు తగ్గ మనవడు అనిపించిందని విజయేంద్ర ప్రసాద్ ఇటీవల తెలిపారు. ఇదే రీతిలో “RRR” సినిమా విషయానికొస్తే .. ఈ సినిమాకి తానే స్టోరీ పెంచినట్లు మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ ఓల్డ్ గ్లాస్ యాక్షన్ సన్నివేశాలు కలిగిన సినిమా అని తెలియజేశారు.

Read More: Simhadri: సింహాద్రి స్టోరీ ఎన్టీఆర్ కి చెప్పకు ముందు రాజమౌళి.. ఈ స్క్రిప్టు ఎవరికి వినిపించాడో తెలుసా??

ముఖ్యంగా సినిమాలో రామ్ చరణ్- తారక్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమా ప్రేక్షకులకు కంటిలో నుంచి నీరు తెప్పించటం గ్యారెంటీ అని, ఆ సన్నివేశాలు ఇటీవల తాను చూసినప్పుడు కూడా .. ఎంతో భావోద్వేగానికి గురి అయినట్లు విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. “RRR” సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. పరిస్థితులు అంతా సద్దుమణిగాక ఈ సినిమా భారీ రేంజ్ లో రిలీజ్ చేసే రీతిలో సినిమా యూనిట్ ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికే ఆలస్యం కావటంతో బయట అంతా ఓకే అయిన వెంటనే “RRR” సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju