NewsOrbit
న్యూస్ హెల్త్

penis: మీ పురుషాంగం పట్ల ఈ తప్పులు చేస్తున్నారా??

penis: మగవారి శరీరంలో పురుషాంగం చాలా ముఖ్యమైన భాగం. ఇది శరీరానికి గొప్ప మంచి సుఖాన్ని ఇవ్వడం తో పాటు  సంతానోత్పత్తికి అత్యంత ముఖ్యమైనది.  ఇది మగవారి  జీవితాన్ని అర్ధం వంతం చేస్తుంది కాబట్టి కాబట్టి దీనికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.పురుషాంగం చిన్నగా ఉందా పెద్దగా ఉందా, స్ట్రాంగ్ అవ్వడానికి ఏమి చేయాలి అని  ఆలోచించడం కాదు దాన్ని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి.

మగవారి  జననేంద్రియ భాగం  ఎప్పుడు  తడిగా , వెంట్రుకలు  ఉండడం  వలన ఇది బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలకు  నివాస స్థానం గా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం లో జుట్టు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.సరిగా శుభ్రత పాటించకపోతే చాలా రకాల సమస్యలు వస్తాయి. మగవారు తమ ‘అంగాన్ని’  సంరక్షించుకోవడం లో తేడా జరిగితే,  అంగ సౌందర్యంతో పాటు సామర్థ్యం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శుభ్రంగా లేని  చేతులతో అస్తమానం హస్త ప్రయోగం  చేయడం వల్ల హానికర బ్యాక్టీరియా వృద్ధి చెంది   అంటు వ్యాధులు వచ్చే అవకాశం  ఎక్కువగా ఉంటుంది. శృంగారం పూర్తి అయిన తర్వాత  అంగాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.  లేదంటే రకరకాల వ్యాధులు వేధిస్తాయి.
శృంగార  అనుభూతి పొందడానికి  పదే పదే    హస్త ప్రయోగం చేయడం వలన శృంగార సామర్థ్యం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .
శృంగార  సమయంలో పురుషాంగానికి గొళ్ల నుంచి  పంటి నుంచి  ఎటువంటి ఒత్తిడి కలిగిన  సెఫ్టిక్ అయ్యే ప్రమాదం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. సుఖ రోగాలు  ఉండే  ఆడ వారితో కండోమ్ ధరించి శృంగారం చేసిన ప్రమాదమే అని గుర్తు పెట్టుకోండి.

పురుషాంగం మీద  చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. కాబట్టి శుభ్రపరచుకునే టప్పుడు సున్నితం గా వ్యవహరించాలి.
పురుషాంగం శుభ్రం చేసుకునేటప్పుడు,  ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.  పురుషాంగం కడిగితే, ముందు వరకు ఉండే  చర్మాన్ని  వెనక్కి లాగి మంచి నీటితో  శుభ్రం చేయడం వలన దుర్వాసనను,తగ్గించడానికి సహాయపడుతుంది.యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ఉత్పత్తులను వాడటం మంచిది. మురికిగా ఉన్న  లోదుస్తులు వేసుకుంటే పురుషాంగాన్ని ,చుట్టూ ఉండే జుట్టుని ఎంత శుభ్రం చేసుకున్న పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ ప్రాంతమంతా  శుభ్రంగా ఉంచుకుంటూ ఉతికిన  కాటన్ వస్త్రాలు  వేసుకోవాలి.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N