NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Fact Check: కానిస్టేబుల్ ను చితకబాదిన వీడియో వైరల్..!  వాస్తవం ఏమిటంటే..?

Fact Check: “అదుగో పులి అంటే ఇదుగో తోక” అన్న చందంగా సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో అనేక ఫేక్ వార్తలు సెర్క్యులేట్ అవుతున్నాయి.  ఓ పక్క కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలను చైతన్య పరుస్తూ కథనాలు, వార్తలు అందించడంతో పాటు ప్రజలకు అవసరమైన వార్తలను అందించకుండా ఎక్కడెక్కడో, ఎప్పుడో జరిగిన సంఘటనలను, వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ అమాయక కానిస్టేబుల్ ను కొందరు యవకులు చితకబాదారు అంటూ ఓ వీడియో లో సోషల్ మీడియాలో హాల్ చల్ చేసింది. అయితే ఉద్దేశపూర్వకంగానే బీజేపీలోని కొందరు ఇటువంటివి వైరల్ చేస్తున్నారంటూ అధికార టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

Fact Check: fake video viral
Fact Check: fake video viral

ఎవరో ఏదో వీడియో పోస్టు చేస్తే అదే నిజమనుకుని మరి కొందరు వాస్తవాన్ని తెలుసుకోకుండా దాన్ని సెర్క్యూలేట్ చేయడం వల్ల అనవసర తలనొప్పులు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ఫేక్ వార్తలు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. ఇటువంటి వార్తలపై ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్ఫింగ్ వీడియోల వల్ల ప్రధాన పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఏపిలో ఓ మాజీ మంత్రి పై మార్ఫింగ్ వీడియోకు సంబంధించి కేసు నమోదు కూడా అయ్యింది.

Read More: YSRCP: ఈడీ కేసులో లేరు.. సాయిరెడ్డికి శాపమా – వరమా..!?

వాస్తవానికి ఈ వీడియోకు హైదరాబాద్ కు అసలు లింకే లేదు. గత ఏడాది అక్టోబర్ నెలలో అహ్మదాబాద్ లో పూటుగా మద్యం సేవించి ఓ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అక్కడి స్థానికులు అతన్ని ఉతికి ఆరేశారు. అయితే కొందరు ఆ వీడియోను హైదరాబాద్ లో సర్క్యులేట్ చేయడంపై సీటీ పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీడియోకు సంబంధించి వార్త ఈ కింద లింక్ లో చూడండి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju