NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TS Government: ఇదే జరిగితే అది అద్భుతమే!అసలు జరుగుతుందా అన్నదే అనుమానం!మ్యాటరేంటంటే??

TS Government: ఓ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.అయితే ఇది జరిగే పనేనా అన్న అనుమానాలు లేకపోలేదు.కరోనారోగులనుండి కార్పొరేట్ ఆస్పత్రిలో ముక్కుపిండి వసూలు చేసిన అధిక మొత్తాలు మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.

If this happens then it's amazing!
If this happens then it’s amazing!

నేపథ్యం ఏమిటంటే ?

కరోనా రోగులకు చికిత్స విషయంలో కార్పొరేట్ ఆస్పత్రులు అవలంభించిన వైఖరిని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది.వారి మెడపై కత్తి పెట్టి మరీ తీసుకుని కార్పొరేట్ ఆస్పత్రులు దండుకున్నాయని వ్యాఖ్యానించింది.ఈ విషయంలో కార్పోరేట్ ఆసుపత్రుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.అలాగని కేవలం ఆస్పత్రుల అనుమతులు రద్దు చేసి చేతులు దులుపుకోకు౦డా అవి వసూలు చేసిన అధిక ఫీజులను ముక్కు పిండి సదరు ఆసుపత్రుల నుండి వసూలు చేయాల్సిందేనంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామంటూ శ్రీనివాసరావు గురువారం మీడియా ముందుకొచ్చారు

Read More: Veera Brahmendra Swamy Matam: వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపత్యంపై వివాదం!”పీఠ”ముడి వీడేనా? బిగుసుకునేనా??

శ్రీనివాసరావు చెప్పిన వివరాలు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 114 ప్రైవేటు ఆస్పత్రుల మీద ఇవాళ్టి వరకు 185 ఫిర్యాదులు వచ్చాయని,అత్యధికంగా హైదరాబాద్ లో 72 ఫిర్యాదులు, మేడ్చల్ లో 49 ఫిర్యాదులు అందాయన్నారు.పలు జిల్లాల నుండి కూడా ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయని ఆయన వివరించారు.ఫిర్యాదు రాగానే తాము స్పందించి సదరు ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వగా వారు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఇరవై రెండు ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సను రద్దు చేశామన్నారు.కరువును ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రేట్లను మాత్రమే ఏ ఆసుపత్రయినా వసూలు చేయాలని అందుకు భిన్నంగా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ ఆస్పత్రి అయితే రోగులనుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువగా డబ్బు వసూలు చేసిందో దాన్ని రికవరీ చేస్తామని ఆయన తెలిపారు.ఆ మొత్తాలను సదరు రోగులకి తిరిగి ఇస్తామని కూడా శ్రీనివాసరావు ప్రకటించారు.ఇది నిజంగానే చాలా మంచి చర్య .అయితే ఎంత వరకు ఆచరణలో సాధ్యపడుతుందన్నదే చూడాలి.తెలంగాణలో కనుక ఇది ఇది జయప్రదమైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాల్సి ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ లోని పలు హాస్పిటళ్ల మీద కూడా ఈ తరహా ఫిర్యాదులు లేకపోలేదు.చూద్దాం ఏం జరుగుతుందో?

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju