NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: బ్లాక్ బస్టర్ కోసం మహేష్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్…??

Mahesh Babu: ఇండస్ట్రీలో ఎప్పటినుండో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా వస్తే బాగుంటుందని అని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ సినిమా ఇటీవల కన్ఫామ్ కావటం అధికారికంగా ప్రకటించడం జరిగింది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన.. అతడు, ఖలేజా సినిమాలు.. బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల ద్వారా త్రివిక్రమ్ మహేష్ లో ఉన్న సరికొత్త యాక్టింగ్ కోణాలు బయటపెట్టి.. సూపర్ స్టార్ కెరియర్ కి.. సరికొత్త ఎసెట్ సినిమాలుగా తీర్చిదిద్దాడు.

Mahesh Babu Trends ™ on Twitter: "Krishna Manohar IPS.. Indian Police  Service.. 57th Batch.. Badge number 32567. Trained at Dehradun...#Pokiri ?  #AdvanceHBDMaheshBabu #SarkaruVaariPaata @urstrulyMahesh…  https://t.co/eTkBEojT55"

అతడు లో మహేష్ నీ చాలా ప్రొఫెషనల్ కిల్లర్ గా చూపించడం జరిగింది. అదే టైంలో అసలు  మహేష్ కి కామెడీ చేయడం రాదు అని ఇండస్ట్రీ లో భయంకరమైన టాక్ ఉన్న సమయంలో.. ఖలేజా లో.. మహేష్ లో ఉన్న కొత్త కామెడీ యాంగిల్ బయటపెట్టడం.. మహేష్ ని గతంలో అభిమానులు ఎన్నడూ చూడని విధంగా చూపించడం జరిగింది. దీంతో ప్రస్తుతం మహేష్ తో చేయబోయే మూడో సినిమా గత రెండు సినిమాలకు భిన్నంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించాలని.. త్రివిక్రమ్ సరికొత్త ఫార్ములా వాడుతున్నారట.

Read More: Mahesh : మహేష్‌కి జంటగా నివేథా థామస్..?

మేటర్ లోకి వెళ్తే మహేష్ కెరియర్ లో పోకిరి, దూకుడు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించటం తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాలలో పోలీస్ పాత్రలో మహేష్ క్యారెక్టర్ ఉండటంతో ఈ సినిమాలో మహేష్ చేత పోలీస్ క్యారెక్టర్ వేయించడానికి త్రివిక్రమ్ స్క్రిప్టు రెడీ చేసినట్లు ఫిలిం వర్గాల టాక్. ఎప్పటిలాగే హీరోయిన్ ఊరికి ఈ సినిమాలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఊరి యొక్క బాగోగులను.. విలన్ యొక్క ఆగడాలను అరికట్టే రీతిలో మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు ఫిలిం వర్గాలలో టాక్. మహేష్ మళ్లీ పోలీస్ క్యారెక్టర్ వేస్తూ ఉండటంతో అది త్రివిక్రమ్ దర్శకత్వంలో అన్న టాక్ రావటంతో సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు కచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని అంటున్నారు.

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri