NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

LOL Salaam: ఫన్ రైడర్ లోల్ సలామ్ ట్రైలర్ రిలీజ్ చేసిన హీరో నాని..!!

LOL Salaam: ఓటీటీలు మొదలయినప్పటి నుంచి వెబ్ సిరీస్ కి కొదవేలేదు.. ఓటీటీ పుణ్య  పుణ్యమా అని నూతన నటీనటులు, టెక్నీషియన్లు, డైరెక్టర్లు పరిచయమవుతున్నారు.. విభిన్నమైన కథాంశంతో కొడుకుని నా కొత్త రకం ప్రయత్నాలను తెలుగు సినీ ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తూ ఉంటారు.. కంటెంట్ బాగుంటే అది సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఆదరణ లో ఎటువంటి తేడా ఉండదు.. తాజాగా విభిన్న కథాంశంతో ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా “లోల్ సలామ్” వెబ్ సిరీస్ జీ-5 ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో విడుదల కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను నాచురల్ స్టార్ నాని తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు..

Out and out fun raider LOL Salaam: trailer released by hero Nani
Out and out fun raider LOL Salaam: trailer released by hero Nani

Read More: ING Trailer: ఉత్కంఠ భరితంగా సాగుతుంది ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ ట్రైలర్ను రిలీజ్ చేసిన హీరో కార్తీక్..

ఈ వెబ్ సిరీస్ విశేషాలను క్రియేటర్ అండ్ డైరెక్టర్ నాని తెలియజేశారు. కరోనాతో ఒత్తిడిలో ఉన్న అందరినీ పూర్తిస్థాయిలో ఎంటర్టైన్ చేయడమే మా లక్ష్యం. దైనందిన జీవితం లో ఉన్న టెన్షన్ తట్టుకోలేక ప్రశాంతంగా గడపడానికి విహారయాత్రకు వెళ్లిన ఐదుగురులో అనుకోకుండా ఒకరు ఆ అడవిలో ఒక ల్యాండ్ మైన్ మీద కాలు వేస్తాడు. అప్పుడు ఏం జరిగింది.. వాళ్లు అక్కడ నుంచి ఎలా బయటపడ్డారు.. అనేది పూర్తి ఆసక్తికరంగా, వినోదాత్మకంగా రూపొందించాం.ఈ  వెబ్ సిరీస్ ను 40 మంది కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కించాం అని వివరించారు. ఈ సిరీస్ కి అజయ్ అరసాడ మ్యూజిక్ అందించారు. రాకేష్ నారాయణ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సిరీస్ తో వెంకటకృష్ణ ఎడిటర్ గా పరిచయం కానున్నారు. జూన్ 25న ఈ వెబ్ సిరీస్ జీ-5 ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri