NewsOrbit
Featured న్యూస్

Big Breaking: నాలుగు ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోదం..!!

AP Governor Change: Some Names in BJP List..?

Big Breaking: గవర్నర్ కోటాలో ఖాళీ అయినా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. సీఎం జగన్ ఆయనను కలిసి వచ్చిన గంట వ్యవధిలోనే ఆ నాలుగు పేర్లుకి ఆమోదం తెలుపుతూ రాజముద్ర వేసేసారు. దీంతో ఆ నలుగురు పేర్లు విషయంలో జరుగుతున్న చర్చ, కలుగుతున్న అనుమానాలు నివృత్తి అయిపోయాయి. ఈ క్రమంలో తాజగా ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, కొయ్యే మోషేను రాజు, రమేష్ యాదవ్ ఎంపికయ్యారు.

Must Read: సీఎం – గవర్నర్ భేటీకి ముందు పరిస్థితులు ఇవీ.. ఎమ్మెల్సిల విషయంలో ఉత్కంఠ.. ఎందుకంటే..!? 

Big Breaking: Governor Accepted 4 MLC List

Big Breaking: Governor Accepted 4 MLC List

Big Breaking: జగన్ కలిసిన గంటలోనే..!?

నిజానికి ఈ పేర్లు మోదించాలని కోరుతూ వైసీపీ ప్రభుత్వం మూడు రోజుల కిందటే లిస్టుని పంపించింది. కానీ రెండు పేర్లు విషయంలో గవర్నర్ కొన్ని అభ్యంతరాలను తెలిపారని వార్తలొచ్చాయి. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు పై క్రిమినల్ కేసులు ఉండడంతో ఎంపికపై కొంత ప్రతిష్టంభన నెలకొంది. అందుకే ఈ జాబితా మూడు రోజుల నుండి గవర్నర్ కార్యాలయంలో కదల్లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 5 . 40 వరకు సీఎం జగన్ – గవర్నర్ ల భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఈ చర్చ జరిగింది. గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలకు జగన్ వివరణ ఇవ్వడంతో అంతా సానుకూలంగా ముగిసింది. ఈ భేటీ జరిగిన గంట వ్యవధిలోనే ఈ పేర్లు ఆమోదిస్తూ గవర్నర్ కార్యాలయం నుండి ఉత్తర్వులొచ్చాయి..!

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju