NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

WTC Final: అనుకున్నవాళ్లే రాణించారు కానీ భారత్ కి చిక్కులు తెచ్చిన జడేజా, ఇషాంత్, సిరాజ్

WTC Final: ఈనెల 18వ తేదీన న్యూజిలాండ్ తో సౌతాంప్టన్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. మూడు రోజులు జరిగిమ ఈ మ్యాచ్ లో జట్టు రెండు టీంలు గా విడిపోయి ప్రాక్టీస్ చేశారు

 

. 

అయితే జట్టులోని కొత్త ఆటగాళ్లు, పెద్దగా అనుభవం లేని వారు సత్తా చాటాలని యాజమాన్యం భావించగా అందుకు భిన్నంగా టెస్టుల్లో నిలదొక్కుకున్న సీనియర్ ప్లేయర్లే బాగా రాణించారు. బీసీసీఐ విడుదల చేసిన స్కోర్ బోర్డు ప్రకారం జడేజా 75 బంతుల్లో 54 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. 

భారతదేశానికి ఈ మధ్య కాలంలో రవీంద్ర జడేజా కీలక ఆల్ రౌండర్ గా మారాడు. మ్యాచ్ విన్నింగ్ సామర్ధ్యం ఉన్న అతను ఎటువంటి తడబాటు లేకుండా ఆడినట్లు తెలిపారు. అలాగే కచ్చితంగా తుది చోటు సంపాదిస్తాడు అనుకుంటున్న మహమ్మద్ సిరాజ్ కూడా మూడవ రోజున 22 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. 

మొదటి రెండు రోజుల్లో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ మూడు వికెట్లు తీసుకోగా, చిచ్చరపిడుగు వికెట్ కీపర్ రిషబ్ పంత్ 94 బంతుల్లో 121 పరుగులు చేయగ మరొక యువ ఆటగాడు శుభమన్ గిల్ 135 బంతుల్లో 85 పరుగులు చేశాడు.

మొత్తానికి పైన చెప్పిన అయిదుగురు కూడా జట్టులో కచ్చితంగా చోటు సంపాదించాల్సిన వారే. అయితే ఇషాంత్, సిరాజ్ మధ్య పోటీ ఉంది. అలాగే భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలి అనుకుంటే జడేజా స్థానానికి కూడా ముప్పు ఉండవచ్చు. 

ఇక ఇప్పుడు వీరు ముగ్గురూ ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించడంతో వీరిలో ఏ ఇద్దరిని తుది జట్టులో కి తీసుకోవాలని అని యాజమాన్యం మదనపడూతోంది. మొత్తానికి భారత్ లోని యువ, సీనియర్ ఆటగాళ్లకు ఈ మూడు రోజులు మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ లభించింది అనే చెప్పాలి.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju