NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Chiranjeevi: అభిమానికి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి..!!

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ హీరోలు అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ లు ఇటీవల అందిస్తున్నారు. ఒకానొక సమయంలో అభిమానులు హీరోల సినిమాలకు హడావిడి చేస్తూ వారి విజయాన్ని తమ విజయంగా భావిస్తూ సెలబ్రేషన్స్ మీద సెలబ్రేషన్స్ చేస్తూ ఉండేవారు. అభిమాన హీరోల బర్త్ డే లకు .. సినిమా రిలీజ్ అయ్యే రోజు థియేటర్ల దగ్గర హడావిడికి .. అభిమానులు తమ సొంత డబ్బులతో రచ్చ రచ్చ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోయాయి. అంతకుముందు తమ కెరీర్ కి అండగా ఉన్న అభిమానులకు ఇప్పుడు హీరోలు భుజం కాస్తున్నారు.

COVID-19: Chiranjeevi, Ram Charan launch oxygen banks in Andhra Pradesh |  Regional-cinema News – India TV

ఈ విషయం లో అందరికన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ముందున్నారు. నటసింహం బాలయ్య బాబు .. అభిమానులు మరణ పడకపై ఉన్న సమయంలో అదేవిధంగా అనేక రోగాలతో ..బాధపడుతూ కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన అభిమానులకు .. బాలయ్య ఫోన్ చేసి వారికి అండగా నిలబడుతున్నారు. కష్టాల్లో ఉన్న అభిమానులకు  బాలయ్య ధైర్యం చెబుతున్నారు. ఇప్పుడు ఇదే రీతిలో మెగాస్టార్ చిరంజీవి కూడా రెడీ అయ్యారు.

Read More: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి స్పెషల్ థాంక్స్ చెప్పిన నాగబాబు..!!

కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీ కార్మికులను అదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనేక రీతులుగా సహాయం చేసిన చిరంజీవి ఇటీవల అమలాపురం లో శ్రీధర్ అనే అభిమానికి ఫోన్ చేసి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. విషయంలోకి వెళితే ఇటీవల చిరంజీవి అందుబాటులోకి తెచ్చిన ఆక్సిజన్ బ్యాంకుల విషయంలో శ్రీధర్ కూడా సహాయపడటం మాత్రమే కాక తొంభై కుటుంబాలను ఆదుకునే రీతిలో స్వయంగా తన సొంత డబ్బులతో ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేయటంతో తన అభిమాని శ్రీధర్ చేసిన పనికి చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందించారు. కరోనా పరిస్థితి పూర్తిగా తగ్గిపోయాక హైదరాబాదులో తన ఇంటికి రావాలని చిరంజీవి ఆహ్వానించారు. అభిమాన హీరో చిరంజీవి ఫోన్ చేయటంతో శ్రీధర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju