NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sukumar: సినిమాలపై ప్రేమతో ప్రారంభంలో సుకుమార్ చేసిన త్యాగాలు..!!

Sukumar: ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లలో ఒకరు సుకుమార్. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నా గానీ తక్కువ సినిమాలు చేసినా కానీ సుకుమార్.. చేసే సినిమాలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కి.. చాలా మందిని అవురా అనిపించేలా చేస్తాయి. సుకుమార్ ఫ్లాప్ సినిమాలు కూడా చూసి చాలామంది దర్శకులు ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సుకుమార్ ఇండస్ట్రీలో తాను మాత్రమే కాకుండా తన దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు లైఫ్ ఇవ్వటం జరిగింది.

Director Sukumar Emotional Post About Uppena Movie Director Buchi Babu Sana. » Trending » Prime Time Zone

ఈ తరహాలోనే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుకి సుకుమార్ మంచి లైఫ్ ఇచ్చారు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న బుచ్చిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గురువు సుకుమార్ పర్సనల్ లైఫ్ విషయం గురించి అనేక విషయాలు చెబుతూ ఆయన తనకు ఆదర్శమని గర్వంగా చెప్పారు.

Read More: Pushpa: “పుష్ప” తర్వాత దృష్టి మొత్తం ఆ స్క్రిప్ట్ పై పెట్టిన బన్నీ..!! 

విషయంలోకి వెళితే డైరెక్టర్ సుకుమార్ శాలరీ 1997-98 లో 70 వేలు అని… అంత డబ్బు అంటే.. అప్పట్లో తమ ఊర్లో ఎకరం 50 వేలు కి కొన్నే  పరిస్థితి. అటువంటి టాప్ మోస్ట్ లెక్కలు మాస్టర్ అయిన సుకుమార్… తన విలాస జీవితాన్ని వదిలేసి.. సినిమాలపై ఉన్న ప్రేమ బట్టి..అసిస్టెంట్ డైరెక్టర్ గా 500 రూపాయల జీతానికి పని చేయటం జరిగిందని, ఆయన తనకి ఎంతగానో ఆదర్శమని డైరెక్టర్ సుకుమార్ లైఫ్.. గురించి కొత్త విషయాలు బుజ్జి బాబు తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో రావడంతో సినిమాలపై సుకుమార్ కి ఉన్న పేషన్ కి సెల్యూట్ కొట్టొచ్చు అని నెటిజన్లు పొగుడుతున్నారు. సినిమా అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టే ..సుకుమార్ తన కెరియర్ లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చిత్రీకరిస్తున్నారని తాజా వార్త పై మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే “పుష్ప” సినిమా సెకండ్ పార్ట్ విషయంలో.. తన శిష్యుడు బుచ్చిబాబు సాయం తీసుకోవడానికి సుకుమార్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. స్క్రీన్ ప్లే విషయంలో బుచ్చిబాబు సలహాలు తీసుకునే ఆలోచనలో సుకుమార్ అన్నట్లు ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju