NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ సినిమా

MAA Polls: మా ఎన్నికలపై నాగబాబు కీలక వ్యాఖ్యలు..!!

MAA Polls: సెప్టెంబర్‌లో జరగాల్సిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి రేసులో సినీనటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణుతో పాటు జీవితా రాజశేఖర్, హేమ ఉన్నట్లు ప్రకటించడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

MAA Polls: nagababu key comments
MAA Polls: nagababu key comments

Read More: Navaneet Kaur: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్..! కారణం అదేనంట..!!

ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అని తెరపైకి తీసుకురావడం అర్థరహితమన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారంతా భారతీయ కళాకారులేనన్నారు. ఇక్కడ ప్రాంతీయతత్వం ఉండదననారు. మాలో సభ్యత్వం ఉన్న ప్రతి  ఒక్కరికీ పోటీ చేసే అర్హత ఉంటుందన్నారు. సభ్యత్వం ఉన్న నటుడుగా ప్రకాశ్ రాజ్ కు పోటీ చేసే అర్హత ఉందని అన్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సరైన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని పేర్కొన్నారు. ఎవరితోనైనా పని చేయించుకోగలిన చాకచక్యం ప్రకాశ్ రాజ్ కి ఉందన్నారు. ప్రధానంగా ప్రకాశ్ రాజ్ లో సేవాదృక్పతం ఉందని అన్నారు. సోదరుడు చిరంజీవి నేరుగా ప్రచారంలో అయితే పాల్గొనరు గానీ ప్రకాశ్ రాజ్ కు చిరు అశీస్సులు ఉన్నాయని నాగబాబు స్పష్టం చేశారు.

MAA Polls: nagababu key comments
MAA Polls: nagababu key comments

మా అసోసియేషన్ అధ్యక్ష పదవకి పోటీ చేయాలన్న నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదని, సంవత్సర కాలంగా ప్యానెల్ ఏర్పాటుపై బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో అందరూ అందరికీ కావాల్సిన వారేనని పేర్కొన్నారు. లోకల్, నాన్ లోకల్ అంటూ కొందరు విమర్శించడంపై స్పందిస్తూ కళాకారులు అందరూ యూనివర్సల్ అని వ్యాఖ్యానించారు. అకారణ శతృత్వం వద్దని సూచించారు. అవార్డులు వచ్చినప్పుడు, రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు తనను నాన్ లోకల్ అనే ప్రస్తావన ఎందుకు రాలేదన్నారు. మా అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తామనీ, అందరూ ఆశ్చర్యపడేలా పని చేస్తామని ప్రకాశ్ రాజ్ హామీ ఇచ్చారు. మా భవనం ఎలా నిర్మిస్తామో ముందే చెబుతామన్నారు. తాను పదవి కోసం రాలేదనీ, పని చేయడానికి వచ్చాననీ ప్రకాశ్ రాజ్ అన్నారు. తాను చిన్న తప్పు చేసినా ప్రశ్నించే వారు తన ప్యానల్ లో ఉన్నారన్నారు. అదే విధంగా అధ్యక్షులుగా చేసిన వారు నలుగురు తమ పక్షాన ఉన్నారని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri