NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ “సలార్” కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నా ప్రశాంత్ నీల్..!!

Prabhas: “కేజిఎఫ్” లాంటి మాస్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. దేశవ్యాప్తంగా మాస్ లో మంచి పాపులారిటీ ఉన్న హీరో ప్రభాస్ తో సినిమా చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న “సలార్” సినిమా కోసం.. ఇండియన్ ఫిలిం లవర్స్ ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా లో ఎవరూ ఊహించని రీతిలో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

After Jr NTR, Prashanth Neel film with Prabhas? - tollywoodపాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా లీడర్ పాత్రా చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు రావడం మనం చూశాం. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ షర్టు లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నట్లు కూడా ఇటీవల ఫిలిం నగర్లో టాక్ వచ్చింది. పరిస్థితి ఇలా ఉండగా సినిమాలో ప్రభాస్ మేకోవర్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు తాజాగా వినబడుతున్నాయి.

Read more: Prabhas: ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసే లా సెన్సేషనల్ డైలాగ్ వేసిన బండ్ల గణేష్..!!

మేటర్ లోకి వెళ్తే సినిమాలో ప్రభాస్ హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ గా చూపించాలని అని అందుకోసం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలకు పనిచేసే హెయిర్ స్టైలిస్ట్ నీ ప్రశాంత్ నీల్.. “సలార్” కోసం రంగంలోకి దింపినట్లు.. లేటెస్ట్ టాక్ వినపడుతోంది. దాదాపు ఆ హైర్ స్టైలిస్ట్ కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టడానికి డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభాస్ లుక్ ఎన్నడూ చూడని రీతిలో ఈ సినిమాలో చూపించాలని డైరెక్టర్ డిసైడ్ అయ్యారట. ఈ సినిమాతో మరోసారి కేజిఎఫ్ లాంటి హీట్ పడాలని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్… సినిమాలో ప్రతి సన్నివేశం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు.. మరో బాహుబలి అనే రీతిలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ షేక్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?