NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ హీరోగా.. మూవీ..??

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి లో పవన్ క్రేజ్ చాలా డిఫరెంట్. హిట్.. ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ క్రేజ్ ఉంటుంది. ఇక అదే రీతిలో ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు.. డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న వాళ్లు చాలామంది.

Bandla Ganesh tested positive for Coronavirus - tollywoodఅయితే అందరిలో కంటే.. నిర్మాత, కమెడియన్ బండ్లగణేష్ కి మాత్రం చాలా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ తనకి భగవంతుడు.. పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద భక్తుడను.. అంటూ బండ్ల గణేష్ చాలా బహిరంగ వేదికలలో స్పీచ్ ఇస్తూ ఉంటాడు. అటువంటి బండ్ల గణేష్ .. ఇండస్ట్రీ ప్రారంభంలో కమెడియన్ ఆ తర్వాత నిర్మాతగా రాణించక ఇటీవల మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి కమెడియన్ పాత్రలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.

Read more: Pawan kalyan: కోటి రూపాయల చెక్కు అందించిన పవన్ కళ్యాణ్..!!

ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా.. హీరోగా బండ్ల గణేష్ చేయటానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వస్తోంది. విషయంలోకి వెళితే కొత్త డైరెక్టర్ వెంకట్ దర్శకత్వంలో బండ్ల గణేష్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. స్టోరీ అంతా ఓకే అన్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Related posts

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju