NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

COVID 19: కోవిడ్ నుండి కోలుకున్న వారందరికీ శుభవార్త..! మీకు మళ్లీ కరోనా సోకదట

COVID 19:  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూడవ వేవ్ కి భారతదేశం సిద్ధమవుతోంది. యుద్ధప్రాతిపదికన అందుకు అవసరమైన చర్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వం తీసుకోవడం మొదలుపెట్టాయి. అయితే ఇదే సమయంలో లో పూణే లోని సైంటిస్టులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.

 

COVID 19 recovered are more safe to non attacked

కరోనా వైరస్ నుండి కోలుకున్న వారికి తొమ్మిది నెలల పాటు వైరస్ నుండి రక్షణ ఉంటుందని వారు చెప్పారు. వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ అధ్యయనంలో కేవలం 11 మందికి మాత్రమే మరలో కోవిడ్ సోకింది. దాదాపు 9 నెలల పాటు ఈ అధ్యయనం జరిగింది. అంటే కరోనా నుండి కోరుకున్న వారిలో కేవలం 1.2% మంది మాత్రమే మళ్లీ ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. అలాగే మళ్లీ ఇన్ఫెక్ట్ అయిన 13 మంది కూడా స్వల్ప లక్షణాలు ఉండటం తక్కువ సమయంలోనే వారు పూర్తిగా వైరస్ నుండి కోల్పోవడం విశేషం.

గతంలో ఆస్ట్రేలియన్ సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో కోవిడ్ నుండి కోలుకున్న వారిలో ఏడు నెలల పాటు రోగనిరోధక శక్తి ఉంటుందని తెలియజేశారు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు మాత్రం ఆ రక్షణ తొమ్మిది నెలల వరకు ఉంటుందని అన్నారు. అలాగే వీరిలో కోవిడ్ వైరస్ ప్రవేశించడం అనేది చాలా అరుదు అని తెలియజేశారు. ఇక సహజంగా వచ్చిన రోగనిరోధక శక్తి వల్ల తయారైన యాంటీబాడీలు కూడా భవిష్యత్తులో రాబోయే కొత్తరకం వేరియంట్స్ తో సమర్థవంతంగా పోరాడుతాయని తెలిపారు.

అలా లేని పక్షంలో కూడా వీరిపై వైరస్ పెద్దగా ప్రభావం చూపించదని చిన్న చిన్న లక్షణాలతోనే వారు ఆ వేరియంట్స్ నుంచి బయట పడతారు అని తెలిపారు. అయినప్పటికీ వస్తున్న కొత్త వేరియంట్లకి సంబంధించిన పూర్తిస్థాయి రిపోర్టులు బయటికి రావాలి కాబట్టి కోవొడ్ నుండి కోరుకున్న వారైనా కూడా కరోనా జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిందే. ఇక వీరు కూడా వ్యాక్సినేషన్ తప్పక వేయించుకోవాలని… వచ్చే వేరియంట్లలో ఎటువంటి జన్యుపరమైన మార్పులు ఉంటాయో ఊహించలేము కాబట్టి చాలామంది వీటి వల్ల ఇబ్బంది పడవచ్చు. ఇక వ్యాక్సినేషన్ అయితే తప్పనిసరి అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju