NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

RRR Episode: పార్టీ దిక్కార ఎంపీలపై చర్యలు షురూ చేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా..! వైసీపీ తాజా ఫిర్యాదు పని చేసిందే..!!

RRR Episode : పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ, టీఎంసీ చేసిన పిర్యాదులపై లోక్ సభ స్పీకర్ స్పందించారు. నర్సాపురం వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజుపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ పార్లమెంటరీ నేతలు ఏడాది క్రితం ఫిర్యాదు చేసినా ఇంత వరకూ చర్యలకు ఉపక్రమించలేదు. అయితే ఇటీవల తాజాగా మరో మారు వైసీపీ పార్లమెంటరీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి లు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి రఘురామపై బలమైన ఆధారాలతో  ఫిర్యాదు అందజేశారు. ఈ అంశంపై ఇటీవల స్పందించిన స్పీకర్ ఇరుపక్షాల వాదనల విన్న అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

RRR Episode notice to ysrcp mp Raghu rama krishnaraju
RRR Episode notice to ysrcp mp Raghu rama krishnaraju

Read More: Nizamabad: నిజామాబాద్ జిల్లాలో రాజకీయ కుటుంబ కథా చిత్రం..! జిల్లాలో ఇదే హాట్ టాపిక్..!!

ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పిర్యాదులపై ముగ్గురు ఎంపీలకు లోక్ సభ సచివాలయం నేడు నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపి రఘురామ కృష్ణం రాజు, టీఎంసీ ఎంపిలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్ లకు నోటీసులు జారీ అయ్యాయి. ఎంపిలు సిసిర్ అధికారి సునీల్ కుమార్ పై తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుతో సహా వీరిద్దరికి నోటీసులు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముగ్గురు ఎంపీలకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆందోళన చేస్తామని కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.

 

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella