NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Brahmamgari Matham: బ్రహ్మం గారి మఠం వివాదం..! పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మికి గ్రామస్తుల షాక్..!!

Brahmamgari Matham: పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పీఠాధిపత్యం వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి మరణం తరువాత కుటుంబ పంచాయతీ.. స్వామిజీల బృందం, దేవాదాయ శాఖ అధికారుల మద్యవర్తిత్వ పరిష్కారాలు ఉత్కంఠను రేపాయి. దేవాదాయ శాఖ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చి దివంగత పీఠాధిపతి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని ఎంపిక చేయడం జరిగిందనీ ప్రకటించిన మరుసటి రోజే పీఠాధిపతి రెండవ భార్య మారుతీ మహాలక్ష్మి హైకోర్టును ఆశ్రయించి ట్విస్ట్ ఇచ్చింది.

Brahmamgari Matham panchaythi
Brahmamgari Matham panchaythi

దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తనను బలవంత పెట్టి సంతకం చేయించారని ఆమె కోర్టుకు విన్నవించింది. దీంతో హైకోర్టు నిబంధనలు పాటించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వివాదంలో ఒకరు ముందుకు లాగుతుంటే మరొరకు వెనక్కి లాగుతున్నారు. మద్యవర్తుల మాట కూడా వినకపోవడంతో ఈ వ్యవహారం ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ మఠం వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మఠం పీఠాధిపతి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మారుతీ మహాలక్ష్మిని మఠంలోకి ప్రవేశించకుండా చూడాలంటూ కందిమల్లయ్య పల్లె గ్రామస్తులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తీవ్ర సంచనం అయ్యింది.

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో సామరస్య పూర్వక పరిష్కారం చేసినప్పటికీ మఠం ప్రతిష్ఠ ను దెబ్బతీసేలా మారుతీ మహాలక్ష్మి న్యాయస్థానంను ఆశ్రయించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో మఠంలోకి వెళ్లేందుకు తనకు భధ్రత కల్పించాలంటూ మారుతి మహాలక్ష్మి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ప్రతిష్టను దెబ్బతీసిన మారుతి మహాలక్ష్మి మఠంలోకి ప్రవేశిస్తే సమస్యలు ఉత్పన్నం అవుతాయని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మాఠాధిపతి నియామకం పూర్తి అయ్యే వరకూ కందిమల్లాయపల్లె పుర సంస్థానం (మహా నివేదిన మందిరం) లోకి మారుతీ మహాలక్ష్మి వెళ్లేందుకు అనుమతిని నిరాకరించాలని గ్రామస్తులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ వివాదం నేపథ్యంలో పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?