NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Bandi Sanjay: పాద‌యాత్ర గురించి బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Bandi Sanjay:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మ‌రోమారు త‌న దూకుడు మంత్రంతో ముందుకు సాగుతున్నారు. పాద‌యాత్ర‌తో మ‌ళ్లీ పార్టీ నేత‌ల్లో జోష్ నింపేందుకు సంజయ్  ప్ర‌య‌త్నిస్తున్నారు. త్వ‌ర‌లో పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని ఆయ‌న స‌న్న‌ద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి బర్కత్‌పురాలోని హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసులో పాదయాత్ర సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Read More: Bandi sanjay: సచ్చిపోత కేసీఆర్‌… బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు…
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాదయాత్ర ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. TRS ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని, ప్రాజెక్టులు, కమిషన్లకే పరిమితమైందని సంజ‌య్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, కుటుంబ పాలనను అంతమొందించడమే లక్ష్యమని బండి సంజ‌య్ అన్నారు. తన పాదయాత్రతో తెలంగాణలో పెను మార్పులు ఖాయమన్నారు. సమావేశంలో పాదయాత్ర ఇంచార్జ్ గా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డిని నియమించారు. పాదయాత్రలో నడిచేందుకు వేల మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, కాని ప్రతి జిల్లా నుంచి 20 మందికి మాత్రమే అవకాశం కల్పించామని సంజయ్ చెప్పారు.

Read More: BJP: పెగాస‌స్‌… బీజేపీ స‌ర్కారు బుక్క‌యిపోతున్న‌ట్లేగా!

పాద‌యాత్ర‌తో దూకుడు…
అధికార పార్టీపై ఎదురుదాడి చేయ‌డం , ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం ల‌క్ష్యంగా బండి సంజ‌య్ పాద‌యాత్ర చేస్తున్నార‌ని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీని బ‌లోపేతం కోసం సంజ‌య్ ముందుకు సాగుతున్నార‌ని చెప్తున్నారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ సెంటిమెంట్ ర‌గిల్చేలా సెప్టెంబ‌ర్ 17వ తేదీని ఎంచుకున్నార‌ని అంచ‌నా వేస్తున్నారు.

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N