NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Coconut Fiber: కొబ్బరి కాయలు, కొబ్బరి పీచుతో వ్యాపారం – లక్షల్లో ఆదాయం !

Coconut Fiber: కొబ్బరి పీచుతో అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేసి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. గతంలో యంత్రాలు రాకముందు కొబ్బరిపీచుతో కొబ్బరి తాళ్లు తయారు చేసే వారు అదే విధంగా కాళ్లు తుడుచుకునే పట్టాలను తయారు చేసే వాళ్లు. ఇది కూడా చేతితోనే వడికేవారు. ప్రస్తుతం కొబ్బరి పరిశ్రమ ప్రాముఖ్యతను పరిశ్రమల శాఖ గుర్తించింది. ఈ వ్యాపారంలో యంత్రాలను అభివృద్ధి చేశారు. తక్కువ కష్టంతో గరిష్ట ఉత్పత్తి సాధించేలా యంత్రాలు తోడ్పడుతున్నాయి. మహిళలు ఎక్కువ పని చేసే పరిశ్రమ ఇది.

Coconut Fiber business
Coconut Fiber business

ఏపిలో సుమారు లక్ష హెక్టార్లలో కొబ్బరి పెంపకం విరివిగా సాగు అవుతోంది. ఏపిలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కొబ్బరి పెంపకం అధికంగా ఉంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లా 80 కోట్ల కొబ్బరికాయలు పండిస్తుంది. ఈ కాయల నుండి 14వేల టన్నుల పీచును ఉత్పత్తి చేయవచ్చు. కానీ కేవలం 25 శాతం కొబ్బరి డొక్కును మాత్రమే ఉత్పత్తకి ఉపయోగిస్తున్నారు. మిగతా డొక్కును ఇటుక బట్టీల్లో వంట చెరుకుగా, వ్యవసాయ వ్యర్ధంగా ఉపయోగిస్తున్నారు. కేరళలో 80శాతం కొబ్బరి డొక్కలు పీచు సంబంధిత పరిశ్రమల తయారీకి ఉపయోగిస్తున్నారు.

కొబ్బరికాయ చుట్టూ ఉండే పీచు పదార్ధాన్ని కొబ్బరి డొక్కు అంటారు. ఒక ట్రాక్టర్ లోడుకి సుమారు 5వేల కొబ్బరి డొక్కు పడుతుంది. ఒక ట్రాక్టర్ లోడు నుండి సుమారు 520 కిలోల కొబ్బరి పీచు ఉత్పత్తి అవుతుంది. దీని ఉత్పత్తికి అయ్యే ఖర్చు మొత్తం పోగా మంచి ఆదాయం లభిస్తుంది. అదే విధంగా యంత్రాల ద్వారా పీచును తయారు చేసి విక్రయిస్తుంటారు.  కొబ్బరి పీచు ద్వారా కొబ్బరి తాడు, కాలి పట్టాలు, క్లీనింగ్ బ్రష్ లు, కమ్మోడ్ బ్రష్ లు, టేబుల్ బ్రష్ లు, తివాచీలు, జియో టెక్స్ టైల్స్, వాటర్ ఫిల్టర్స్, ఎయిర్ కూలర్స్, ఎయిర్ ఫిల్టర్ తాయారీ లోనూ ఉపయోగిస్తారు. అంతే కాకుండా పీచుతో ఫ్లైవుడ్ తయారు చేస్తారు. సీలింగ్లకు, రూమ్ పార్టిషన్లకు ఉపయోగిస్తారు. పలు గృహలంకరణ వస్తువుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju