NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పై బండ్ల గణేష్ సంచలన కామెంట్స్..!!

Byreddy Siddharth Reddy: ఏపీ రాజకీయాలలో యువ నేత గా మారు మ్రోగుతున్న పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. పాతిక సంవత్సరాల వయసు కలిగిన సిద్దార్థ రెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూత్ లో సిద్ధార్థ రెడ్డి ఒక ఐకాన్ గా మారారు. ముక్కుసూటిగా కత్తి దిగినట్లు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంతో పాటు.. నమ్ముకున్న వారికి అండగా నిలబడటం మాత్రమే కాక వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ యొక్క అభిమానాన్ని కూడా సంపాదించుకోవటం విశేషం. ఏకంగా వైయస్ జగన్ 2019 ఎన్నికల సమయంలో నందికొట్కూరు నియోజకవర్గంలో అప్పట్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇన్చార్జిగా ఉన్న టైంలో.. ఎన్నికల ప్రచారంలో.. సిద్ధార్థ రెడ్డిని రాజకీయంగా పైకి తీసుకు రావడం మాత్రమే కాక.. పార్టీకి చేసిన సేవలకు గుండెల్లో పెట్టి చూసుకుంటా అంటూ జగన్ మాట ఇచ్చి తాజాగా ఇటీవల శాప్ చైర్మన్ గా సిద్ధార్థ రెడ్డిని నియమించడం జరిగింది.

Tollywood: Bandla Ganesh upset with losses!

రాష్ట్రవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని వ్యవహారాలు చూసుకునేలా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి బాధ్యతలు అప్పజెప్పారు జగన్. ఇదే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు తమ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ని పిలుచుకుని మరి రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ కమెడియన్ నిర్మాత.. బండ్ల గణేష్ సంచలన కామెంట్ చేశారు.

 

ఓ ప్రముఖ సోషల్ మీడియా కి సంబంధించిన ఇంటర్వ్యూ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ… మంచి కంటెంట్ ఉన్న వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని తెలిపాడు. అంత మాత్రమే కాక ఒక బండి లో ఫుల్ ట్యాంక్ ఉంటే బండి ఏ రీతిగా స్పీడ్ గా వెళ్తుందో అదే రీతిలో పొలిటికల్ రంగంలో బైరెడ్డి ఫుల్ ట్యాంక్… కలిగిన బండి అని సరైన వ్యక్తి దగ్గర ఉండటం మాత్రమే కాక సరైన టైంలో రాజకీయాల్లో అడుగు పెట్టినట్లూ… వెనక్కి తిరిగి చూసుకునే ప్రసక్తి లేదు అన్నట్టు.. పేర్కొన్నారు. అంతేకాకుండా ఫోన్ చేసి కూడా బైరెడ్డితో తాను మాట్లాడినట్లు.. హైదరాబాద్ వచ్చిన టైంలో తప్పకుండా తనని కలుస్తాను అని ఫోన్లో బైరెడ్డి తెలిపినట్టు బండ్లగణేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju