NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇదీ..!!

AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెట్రో ధరల విషయంలో లోక్ సభలో పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధాన ప్రకటన ఏపి రాజధాని విశాఖ అని అర్థం వచ్చేలా ఉండటంతో రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశమైంది. కన్ఫూజన్‌కు కారణం కావడంతో ఏపి రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. వైజాగ్ ఏపి రాజధాని అని చెప్పడం తమ ఉద్దేశం కాదని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది.

central government clarification on AP Capital issue
central government clarification on AP Capital issue

విశాఖ ఏపి రాజధాని కాదనీ, అది ఒక నగరం మాత్రమేనని వెల్లడించింది. పెట్రోలియం ట్యాక్స్‌ కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని పేర్కొంది. హెడ్డింగ్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. హెడ్డింగ్ లో క్యాపిటల్ తో పాటు సమాచారం సేకరించిన నగరం పేరును ఇప్పుడు చేర్చుతున్నామని ప్రకటించింది. లోక్ సభ సచివాలయానికి కూడా సమాచారం ఇచ్చామనీ, ప్రధాన నగరాలలో పెట్రోల్ ధరల ప్రభావాన్ని అంచనా వేశామని తెలిపింది. హర్యానాలోని అంబాలా, పంజాబ్ లోని జలంధర్ నగరాలను సైతం ఉదాహరణగా తీసుకున్నామని, అంబాలా, జలంధర్ నగరాలు ఆయా రాష్ట్రాల రాజధానులు కావని కేంద్రం వివరణ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి..

Thieves Hulchul: సందట్లో సడేమియా..! మంత్రి పర్యటనలో చోరాగ్రేసరుల హస్తలాఘవం..! నేతల జేబులు ఖాళీ..! ఎక్కడంటే..?

Malla reddy Vs Revanth Reddy: రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలపై నాడు చంద్రబాబుకు ఫిర్యాదు చేశానంటూ మల్లారెడ్డి హాట్ కామెంట్స్.

Thieves Hulchul: సందట్లో సడేమియా..! మంత్రి పర్యటనలో చోరాగ్రేసరుల హస్తలాఘవం..! నేతల జేబులు ఖాళీ..! ఎక్కడంటే..?

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella