NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: నాగార్జున ముందే రెండు చేతులతో చెంపలు పగలగొట్టుకున్న కంటెస్టెంట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రెండవ వారం వచ్చేసరికి హౌస్ లో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో వీకెండ్ ఎపిసోడ్ కారణంగా నాగార్జున ఇంట్లో ఒక్కొక్కరికి.. ఓ రేంజ్ లో డోస్ ఇచ్చారు. ఆటలు బాగానే ఆడిన గాని… ఇంటిలో ఉన్న సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదని.. ప్రోమో లో నాగార్జున.. దుమ్మెత్తిపోశారు. ఈ క్రమంలో శ్వేత మరీ దారుణంగా ప్రవర్తించడం మాత్రమే కాక కొట్టినంత పని.. ఎలిమినేషన్ నామినేషన్ సమయంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సిచువేషన్ గురించి నాగార్జున లేవనెత్తగా మరోసారి శ్వేత రెచ్చిపోయింది.

Bigg Boss Telugu 5 Promo: Nagarjuna Is on Fire Mode - Sakshi

ఏకంగా నాగార్జున ముందే తన రెండు చేతులతో తన ముఖాన్ని చెంపలని పగలగొట్టుకుంది. దీంతో ఈ సన్నివేశం చూసి బయట జనాలు మరియు ఆడియన్స్… శ్వేత ఒక సైకో లాగా ప్రవర్తిస్తోంది అంటూ.. కామెంట్ చేస్తున్నారు. ఎవరినీ లెక్క చేయని విధంగా శ్వేత ఉందని.. ఇలాగైతే త్వరగానే దుకాణం సర్దుకుని ఇంటికి వెళ్లిపోవడం గ్యారెంటీ అని అంటున్నారు.

 

ఆ తర్వాత సన్నీ సిరీ మధ్య జరిగిన.. టీ షర్ట్ లోపల చెయ్యి పెట్టే గొడవ గురించి.. నాగార్జున ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో షణ్ముక్ నీ . ఏం జరిగింది అంటే సన్నీ.. సిరి షర్టు లో చేయి పెట్టాడు అని.. చెప్పగా వెంటనే నాగార్జున వీడియో ప్లే చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ సమయంలో శ్వేత..సిరి షర్టు లో చేయి పెట్టి పిల్లో లాగడం జరిగింది. ఈ రీతిగా నాగార్జున ఒక్కొక్కర్ని లేవనెత్తి.. ఎవరి డోస్ వారికి ఇచ్చేశారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju