NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: మానస్‌ కి ఊహించని షాక్ ఇచ్చిన ప్రియాంక సింగ్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మానస్‌ చాలా సైలెంట్ గా తన గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హౌస్ లో ఫస్ట్ లవ్ స్టోరీ కంటెస్టెంట్ లు చెప్పాలన్న టైంలో..మానస్‌.. చిన్ననాటి టైం లో ఒక అమ్మాయిని లవ్ చేసినట్లు అప్పట్లో తను రౌడీగా.. చాలా రూడ్ గా ప్రవర్తించినట్లు తెలపడం జరిగింది. దీంతో సైలెంట్ అనుకున్నా మానస్‌ లో.. మరో కోణం కూడా ఉందని ప్రేక్షకులు లవ్ స్టోరీ విన్నాక.. బయట డిస్కషన్లు చేసుకుంటూ ఉన్నారు. కాగా శుక్రవారం ఎపిసోడ్ లో… హౌస్ లో బెస్ట్ అండ్ వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అనేదాన్ని విషయంలో ఇంటి సభ్యులు ఎంచుకోవాలని…బిగ్ బాస్..టాస్క్ ఇవ్వటం జరిగింది.

Bigg Boss: Manas Nails To Hamida .. Priyanka Who Said So Much

ఈ క్రమంలో కెప్టెన్‌ జెస్సీ.. హమీదాను; షణ్ముఖ్‌, హమీదా, సిరి, కాజల్‌, రవి, నటరాజ్‌ మాస్టర్‌, శ్రీరామచంద్ర.. మానస్‌ను; విశ్వ, లహరి.. ప్రియను; యానీ మాస్టర్‌.. సన్నీని; శ్వేత వర్మ.. నటరాజ్‌ మాస్టర్‌, సన్నీ.. షణ్ముఖ్‌లనను వరస్ట్‌ పర్ఫామర్లుగా సూచించారు. మానస్‌.. తనకు తానే నచ్చలేదంటూ తన పేరు చెప్పుకున్నాడు. అది కుదరదని కెప్టెన్‌ వారించడంతో మానస్‌.. జెస్సీ పేరును సూచించాడు. మొత్తం మీద ఎక్కువ ఓట్లు మానస్ కి.. రావటంతో అతడిని జైల్లో వేయడం జరిగింది.

ఇదిలా ఉంటే జైల్లో ఉన్న మానస్ కి… హమీదా అన్నం తినిపిస్తూ ఉండటంతో ప్రియాంక సింగ్ కి.. నచ్చక పోవటంతో వెంటనే..మానస్ పై.. సీరియస్ అవుద్ది. ఈ క్రమంలో ఆమె తనకు మంచి ఫ్రెండ్ అని సిస్టర్ లాంటిదని..మానస్ ప్రియాంక సింగ్ కి.. తెలియజేయడంతో.. వెంటనే సంతోష పడ్డ పింకీ.. హౌస్ లో అవసరమైతే శ్రీరామ్‌కు అయినా రాఖీ కడతా కానీ నీకు మాత్రం కట్టనని మానస్‌కు ఊహించని షాక్ ఇస్తది. మానస్… హమీద కి… గోరు ముద్దలు తినిపించడం పట్ల.. ప్రియాంక సింగ్ జలసీ గా ఫీల్ అయ్యి..ఈ కామెంట్లు చేయడం జరిగింది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju