NewsOrbit
న్యూస్

Temple: గుడికి వెళ్ళినప్పుడు సాధారణం అందరు ఈ తప్పు చేస్తుంటారు… కానీ జాగ్రత్త  అలా చేయడం అనేది హానికరం గా చెప్పబడింది!!

Temple: మూర్తికి ఎదురుగా
మనలో చాలామంది గుడికి  వెళ్లగానే రెండు చేతులు జోడించి దండం పెట్టుకుని మనసులో కోరికలు, బాధలు భగవంతుడికి చెప్పుకుంటాం.   ప్రతి ఒక్కరు దేవుడిని (God)  ప్రార్థించుకోవడానికి   మూర్తికి ఎదురుగా  నిలబడతారు.. కానీ ఇలా చేయడం మంచిది కాదంటున్నారు పండితులు.  విగ్రహానికిఎదురుగా కాకుండా.. కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి భగవంతుడిని  ప్రార్థించుకోవడం వలన   భగవంతుడి అనుగ్రహం పొందుతాము అని తెలియచేస్తున్నారు .

Temple:  ప్రాణ ప్రతిష్ఠ చేసేసమయం లో

దేవాలయాల  (Temple) నిర్మాణం తర్వాత  స్వామికి ప్రాణ ప్రతిష్ఠ చేసేసమయం లో  అనేక  శక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆవాహనం చేయడం వలన ప్రతిమ చాలా శక్తివంతం గా మారుతుంది.ఎదురుగా నిలబడం వలన మనం  ఆ శక్తిని   భరించలేము. స్వామివారికి .. అయన  ఎదురుగా ఉండే   వాహనానికి మధ్యలో కూడా నిలబడకూడదు.మూర్తుల నుండి    వెలువడే దైవకృపా అనేది  శక్తి తరంగాల రూపంలో ప్రయాణిస్తూ భక్తుని దగ్గరకు చేరుతుంది. . అలాంటి  సమయంలో మానవదేహం  విగ్రహానికి ఎదురుగా నిలబడితే ఆ కిరణాలను తట్టుకోలేదు.      ఇంకా చెప్పాలంటే కొన్ని,కొన్ని సందర్భాలలో అది హానికరంగా కూడా ఉంటుంది. ఈ కారణం గా మూర్తులకు  ఎదురుగా కాకుండా   కాస్త పక్కకు ఉండి ప్రదించాలి.

శారీరకబలం తో పాటు

మనం సరిగా పరిశీలిస్తే చాలా ఆలయాలలో మూర్తులకు   ముందు భాగంఖాళీ గా ఉండి దేవుడికి దండం పెట్టుకుని ఒకపక్కనుండి వెళ్తూ మరొక వైపు నుండి  బైటికొచ్చేలా ఏర్పాటు  చేయబడి ఉంటుంది. ఈ విధానం లో  పక్కగానే ఉండి నమస్కరించుకున్న  కూడా విగ్రహం ముందుకు వెళ్లగానే మళ్లీ అక్కడా నిలబడి  నమస్కరిస్తూఉంటాము. ఇక మీదట  అలా చేయకండి.    మనం చేతులను జోడించి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము. ఇలా జోడించిన్నప్పుడు    మెదడు  ప్రాణశక్తి పొంది దాంతో శారీరకబలం తో పాటు  బుద్ధిబలం, ఆత్మవిశ్వాసం పెరిగి అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తాము.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju