NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Heart: శీతాకాలానికి గుండె జబ్బులకు కారణమేంటి..!?

Heart: ఋతువులు మారినప్పుడల్లా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి.. వాతావరణం మారితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అందుకు తగిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం..!!

Heart: problems attacking on winter season because
Heart: problems attacking on winter season because

Heart: ఈ కాలంలో గుండె జబ్బులు ఎందుకోస్తాయంటే..!?

శీతాకాలంలో వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి‌. దీంతో మన శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. అందువలన శరీరం కూడా చల్లగా మారిపోతుంది. శరీరం చల్లగా ఉంటే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. వీటితో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ కాలంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. దీని వలన అధిక రక్తపోటు లో హెచ్చుతగ్గులు వస్తాయి. రక్తపోటులో మార్పులు జరిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందువలన శీతాకాలంలో గుండె జబ్బులు బారిన పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

 

Heart: problems attacking on winter season because
Heart: problems attacking on winter season because

ఈ కాలంలో శరీరం వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలి. వేడి వేడిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. చల్లట పదార్థాలు, కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు వంటి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. కాఫీ టీ వంటివి తాగుతూ ఉండాలి. వేడి వేడిగా ఉండే కూరగాయలు సూప్స్ తీసుకోవాలి. శరీరానికి వేడి చేసే ఆహార పదార్థాలు కూడా తరచూ తీసుకుంటూ ఉంటాయి . అవి శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి దోహదపడతాయి. ఈ కాలంలో సాధ్యమైనంత వరకు వేడి వేడిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

Heart: problems attacking on winter season because
Heart: problems attacking on winter season because

 

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N