NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fish: వారంలో రెండు రోజులు చేపలు తింటే ఈ ఆరోగ్య సమస్యలు రావు..!!

Fish: మనం తీసుకునే చిత్రం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే.. అన్ని రకాల పోషకాలు ఉన్న సమతుల ఆహారం తీసుకుంటే త్వరగా అనారోగ్య సమస్యలు దరిచేరవు.. చేపలను సమతులాహారం గా చెప్పవచ్చు ఇందులో కొవ్వు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.. చేపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. వారంలో రెండు రోజులు చేపలు తింటే ఈ అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని తాజా పరిశోధనలో తేలింది..!!

Weekly Two Times eat Fish: to check this health problems
Weekly Two Times eat Fish: to check this health problems

Fish: చేపలు తింటే మెదడు, గుండె సమస్యలకు చెక్..!!

చేపల్లో 9 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఒమేగా 3 పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి.. చేపలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయని ఇటీవల చేసిన అధ్యయనాలలో తేలింది. సెరిబ్రోవాస్కులర్ వ్యాధి.. ఇది మెదడు కు దారితీసే రక్త కణాలు మూసివేసే వ్యాధి. ఇది మెదడులోని రక్త ప్రసరణ ప్రభావితం చేస్తుంది. మెదడు లో స్ట్రోక్, ఇంకా మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తే ఎలా చేస్తుంది. వారంలో రెండు రోజులు చేపలు తింటే సెరిబ్రోవాస్కులర్ వ్యాధి, మెదడు స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలో ప్రతి ఐదు మంది లో ఒకరు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఈ విషయంపై అధ్యయనం చేయగా అమెరికా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు.

Weekly Two Times eat Fish: to check this health problems
Weekly Two Times eat Fish: to check this health problems

క్రమం తప్పకుండా చేపలు తినడం వలన గుండె జబ్బులు, స్ట్రోక్ రాకుండా నివారిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఇటీవల కాలంలో గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని వారంలో రెండు సార్లు వీటిని తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. గుండెజబ్బులు లేనివారు తింటే ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా చేస్తుంది.

Weekly Two Times eat Fish: to check this health problems
Weekly Two Times eat Fish: to check this health problems

అంతేకాకుండా చేపలు తింటే మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి పలు రకాల క్యాన్సర్లకు చెక్ పెడతాయని నిపుణుల అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ కారక కణాలతో వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పోరాడతాయి. చేపలలో ఉండే జింక్ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది . శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. వీటిలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ సరిపడేలా సరిపడా ఉండేలా చేస్తుంది. వీటిని తినటం వలన టైప్ -1 డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. మీరు కూడా చేపల ను మీ డైట్ లో భాగం చేసుకోండి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju