NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఆ విషయంలో సన్నీ.. నటరాజ్ మాస్టర్ శిష్యుడు అంటున్న జనాలు.!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg Boss) లో ఆల్ రౌండర్ ప్రతిభ కనబరుస్తూ అందరినీ అలరిస్తున్న కంటెస్టెంట్ లలో మొదటి ప్లేసులో సన్నీ(Sunny) ఉన్నాడు. ఫిజికల్ టాస్క్ పరంగా… తోట ఇంటి సభ్యులకు మంచి పోటీ ఇస్తూ ఉన్నాడు. మరోపక్క ఇదే సమయంలో ఎంటర్టైన్మెంట్ చేయటంలో కూడా అదేవిధంగా రాణిస్తున్నాడు. బిబి హోటల్ టాస్క్ లో… సన్నీ చేసిన పెర్ఫార్మెన్స్ కి బిగ్ బాస్(Bigg Boss) ఇచ్చిన స్క్రీన్ స్పేస్..కి ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అవ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఒక్క కోపం మినహా మిగతా విషయాలలో చాలా పర్ఫెక్ట్ గా దూసుకుపోతున్న సన్నీ… సోమ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవ్వక ముందు.. వ్యవహరించిన తీరు చూసి బిగ్ బాస్ ఆడియన్స్.. సన్నీ(Sunny), నటరాజు(Nataraj) మాస్టర్ శిష్యుడు.. అని అంటున్నారు.

Bigg Boss Telugu 5: Nataraj gets trolled for his 'Simham tho Veta Natho Aata' dialogue and dramatic stint in nomination task - Times of India

మేటర్ లోకి వెళ్తే నటరాజు మాస్టర్ బిగ్ బాస్(Bigg Boss) హౌస్ నుండి నాలుగో వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన ఆట తీరు పర్వాలేదనిపించినా గాని హౌస్ లో… నటరాజ్ మాస్టర్ ఉన్న కొద్ది రోజుల్లోనే ఇంటి సభ్యులు వారు వ్యవహరించిన తీరుకు.. జంతువుల పేర్లు పెట్టడం జరిగింది. స్టార్టింగ్.. రెండో వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత యాంకర్ రవి కి గుంటనక్క అనే టైటిల్ పెట్టి.. స్టార్ట్ చేసిన నటరాజ మాస్టర్… చాలామంది ఇంటి సభ్యులకు పేర్లు పెట్టడం జరిగింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ మాదిరిగానే సోమవారం సన్నీ.. ఇంటిలో సభ్యులకు తనదైన శైలిలో పేర్లు పెట్టాడు. శనివారం నుండి గిల్టీ బోర్డును మెడ‌లో వేసుకున్న స‌న్నీ… సోమవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి కొద్ది క్షణాల ముందు బోర్డు తీసివేయడం జరిగింది. దానికి ముందు సన్నీ హౌస్‌మేట్స్ గురించి మాన‌స్‌, కాజ‌ల్‌తో మాట్లాడుతూ జంతువుల పేర్లు పెట్టడం జరిగింది. యానీ మాస్ట‌ర్‌ అన‌కొండ, సిరి క‌ట్ల‌పాము, ష‌ణ్ముఖ్ న‌ల్ల‌తాచు అని పేర్లు పెట్టాడు. ర‌వికి మాత్రం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఇచ్చిన గుంట‌న‌క్కే స‌రిగ్గా స‌రిపోతుంద‌న్నాడు. తాను మంకీ లేదా చింపాంజీన‌ని చెప్పుకొచ్చాడు. అందరికీ పెట్టి తనకి కూడా పేరు పెట్టుకోవటంతో సన్నీ.. ఎక్కడున్నా ఫన్నీ అని ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju