NewsOrbit
జాతీయం న్యూస్

Big Breaking: వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోడీ కీలక ప్రకటన..!!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలపై కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర తీసుకొచ్చిన  నూతన వ్యవసాయ చట్టాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేందుకు  నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ సమావేశంలో చట్టాలను ఉపసంహరించుకొనున్నట్లు తెలిపారు.

నూతన వ్యవసాయ చట్టాలను కొందరు ఆమోదించినప్పటికీ మరికొందరు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మోడీ తెలియజేశారు. ఈ సందర్భంగా మన రైతాంగానికి క్షమాపణలు చెప్పారు. పార్లమెంట్లో ఈ చట్టాలు చేసిన నాటి నుండి ఢిల్లీ సరిహద్దు లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు, బంద్, నూతన కార్యక్రమాలు జరిగాయి. మోడీ ఈ ప్రకటన చేయడంతో రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సంఘటిత పోరాట విజయంగా పేర్కొంటున్నారు.

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju