NewsOrbit
దైవం న్యూస్

seasame oil: నువ్వుల నూనెతో  ఇలా చేసి చూడండి.. జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది!!

seasame oil: సహజసిద్దమైన  మాయిశ్చరైజర్‌
నువ్వుల నూనె అనేది ఆరోగ్యానికి మాత్రమే కాదు     ఆరోగ్యవంతమైన  చర్మానికి,జుట్టు ( Hair )  ను కూడా ఇస్తుంది.  నువ్వుల నూనెను వంటలకు మాత్రమే  కాదుజుట్టు  పోషణకు కూడా వాడవచ్చు.  దీనిలో ఉండే  యాంటీ ఆక్సిడెంట్స్, తో పాటు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్స్,  ( Vitamins ) మరియు  మినరల్స్    పుష్కలం గా ఉంటాయి.  ఈ నువ్వుల నూనె జుట్టుకు  సహజసిద్దమైన  మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

seasame oil: నిర్జీవం గా ఉన్న వెంట్రుకలను

జుట్టు రాలే సమస్య ఉంటే కనుక.. నువ్వుల నూనెను( Seasame oil ) కుదుళ్లకు  మస్సాజ్ చేసుకుంటే, కుదుళ్లకు అందవలిసిన పోషక విలువలు  బాగా  అంది కుదుళ్లు  బలంగా ఉండేలా చేస్తాయి. కాస్త నువ్వుల నూనె తీసుకుని వేడిచేసి  తలకు పట్టించి  మస్సాజ్  చేసుకుని రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే షాంపూతో తలస్నానం  చేయాలి. వారానికి  రెండుసార్లు  ఈ విధం గా    చేయడం వలన  జుట్టు మెత్తగా ,ఒత్తుగా  ఉంటుంది. నువ్వుల నూనెను మించిన    హెయిర్ కండీషనర్‌  ఇంకొకటి ఉండదు అనడం లో సందేహం లేదు.  వెంట్రుకలు చిట్లిపోవడాన్ని  ఆపి  నిర్జీవం గా ఉన్న వెంట్రుకలను ఆరోగ్యంగా  తయారు చేస్తుంది.  సగం కప్పు నువ్వుల తీసుకుని నూరి ముద్ద చేసుకుని,  రెండు స్పూన్ల యోగర్ట్, తో పాటు స్పూన్ తేనె కూడా కలిపి పేస్ట్‌లా  తయారు చేసుకుని   వెంట్రులకు పట్టించి , 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత షాంపూ తో తలస్నానం చేయాలి.

జుట్టు ఆరోగ్యంగా

యాంటీ ఫంగల్ మరియు  వాపు తగ్గించే లక్షణాలు  నువ్వుల నూనెలో ఉంటాయి. నువ్వుల నూనె  రాసుకోవడం వలన  మాడు మీదు ఏమైనా  కురుపులు ఉంటే  తగ్గి  జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.    2 స్పూన్ల నువ్వుల నూనె తీసుకుని , స్పూన్ కలబంద గుజ్జు  కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మస్సాజ్  చేసి  ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేసేయాలి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju