NewsOrbit
న్యూస్

school Bags: పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఎప్పుడు తాజాగా సువాసనతో ఉండాలంటే ఇలా చేయండి!!

school Bags:  బుక్స్ బ్యాగ్ లేదా లంచ్  బ్యాగ్
పిల్లలు స్కూల్ బాగ్స్  (school bags ) ఎప్పుడు చాలా శుభ్రం గా ఉండాలి.అవి ఎంత శుభ్రం గా ఉంటే వాళ్ళు అంత ఆరోగ్యం గా ఉంటారు. చాలా మంది బ్యాగ్ మీద దృష్టి పెట్టరు. అది చాలా మురికి తో మడ్డి పట్టేసి వాసన వాస్తు ఉంటుంది.బుక్స్ బ్యాగ్ లేదా లంచ్  బ్యాగ్ ఏదైనా కూడా ప్రతి వారం బాగా శుభ్రప్రరచండి. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ప్రతి రోజు వేడి నీటితో శుభ్రం చేయాలి.

 school Bags:  తాజా సువాసన

ఇప్పుడు బుక్స్ బ్యాగ్స్ కానీ లంచ్ బ్యాగ్స్ కానీ ఉతికి ఎండలో బాగా ఆరపెట్టాలి.     అందులో ఉండే  బ్యాక్టీరియాను ( Bacteria ) చంపడానికి ఎండ సహాయపడుతుందిబాగా ఉపయోగపడుతుంది.    స్కూలు బ్యాగ్‌   ఉతికిన తరువాత కూడా మంచి సువాసన రావడానికి  ఒక  చిన్న గిన్నెలోకి    చెంచా సగం  నీళ్ళు తీసుకొని అందులో  మీకు నచ్చిన ఎసెన్షియల్‌ ఆయిల్‌  3-4 చుక్కలు  వేసి  దానిని బాగా కలపండి. తర్వాత  చిన్న చాక్‌ ముక్క తీసుకొని   ఈ ద్రావణంలో  వేసేయండి.  చాక్‌ ముక్కని  ద్రావణం మొత్తాన్ని పీల్చుకోనివ్వండి. ఇప్పుడు చాక్‌ని ఏదైనా చిన్న వస్త్రంలో చుట్టి మీ పిల్లల స్కూలు బ్యాగ్‌ మూలలో ఉంచండి. ఇలా చేయడం వలన  బ్యాగులకు తాజా సువాసన పట్టి ఉంటుంది.  మీరు ప్రతి వారం  దీన్ని మార్చేయండి.

 ఆరోగ్యం దెబ్బ తింటుంది

లంచ్ బ్యాగ్స్ లో ప్రతి రోజు ఎదో ఒకటి ఒలకడం వలన చాల దుర్వాసన వస్తుంటుంది. దానికోసం కప్పు బేకింగ్‌ సోడా తీసుకొని బ్యాగ్‌ పొడిగా ఉన్నప్పుడు దాని అడుగున  వేసి దీనిని రాత్రంతా అలా వదిలేసి, తరువాత దాన్ని పారేయండి. దుర్వాసను పోగొట్టడానికి ఇది  చాలా బాగా పనిచేస్తుంది. మేము చాలా బిజీ అని చెప్పి ఇలాంటివి అన్ని పట్టించుకోకపోతే వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రీ స్కూల్ పిల్లల పెన్సిల్ బాక్సలు వంటివి ఎప్పటికప్పడు శుభ్రం గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?