NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cancer: వారంలో ఒకసారైనా వీటిని తింటే క్యాన్సర్ కి అడ్డుకట్ట వేయొచ్చు..!!

Cancer: క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధులలో దీని స్థానం ప్రథమం.. క్యాన్సర్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే కంటే రాక ముందే జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. క్యాన్సర్ రాకుండా మన డైట్ లో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి.. ఈ ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్స్ కలిగిన ఫుడ్స్ క్యాన్సర్ ను అడ్డుకుంటాయి..!! అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

These Foods controls Cancer:
These Foods controls Cancer:

క్యాన్సర్ ను అడ్డుకునే ఆందోసైనిన్స్ చెర్రీ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ను నివారించడంలో సహాయపడతాయి. పాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా ప్రాణాంతకమైనది. ఈ క్యాన్సర్ వచ్చిన ఆరు నెలలోనే ప్రాణాలు తీస్తుంది. చెర్రీ పండ్లలో ఉండే దీనిపై ప్రభావం చూపుతాయి. బ్లూ బెర్రీస్ లో క్యాన్సర్ ను అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. అంతేకాకుండా ఇవి డిఎన్ఏ నిరోధించే గుణాలను కలిగి ఉన్నాయి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం బ్లూ బెర్రీస్ తింటే క్యాన్సర్ ను అడ్డుకుంటాయి.

These Foods controls Cancer:
These Foods controls Cancer:

ద్రాక్ష పండు లో బోర్ గా వెయిటింగ్ అనే బయో ఆక్టివ్ సమ్మేళనం ఉంటుంది ఇది క్యాన్సర్ నిరోధిస్తుంది ద్రాక్షల్లో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. ఇవి రొమ్ము, కాలేయం, చర్మ, ఊపిరితిత్తులు, గ్లియోమో, మల్టిపుల్ మైలోమా క్యాన్సర్ ను రాకుండా నివారిస్తాయి. దానిమ్మ పండ్ల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కు దారితీసే డిఎన్ఎ దెబ్బతినకుండా చేస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ నివారిస్తుంది. ఇక కూరగాయల విషయానికి వస్తే బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ముందుంటాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇంకా డిఎన్ఎ దెబ్బతినకుండా రక్షిస్తాయి.

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella