NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

AP High Court: సినిమా టికెట్ల ధరల అంశం మళ్లీ హైకోర్టులో..! సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేసిన ఏపి సర్కార్..!!

AP High Court: సినిమా టికెట్ల ధరల విషయం మరో సారి హైకోర్టు (AP High Court) చెంతకు చేరింది. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీ వో 35ని నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో ఏపి ప్రభుత్వం అప్పీల్ చేసింది. ప్రభుత్వం తరపు వాదనలు వినాలని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం హైకోర్టును కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ పిటిషన్ ను ఏపి ప్రభుత్వం దాఖలు చేయగా ధర్మాసనం మధ్యాహ్నం వాదనలు విననుంది.

AP High Court cinema tickets rates issue
AP High Court cinema tickets rates issue

Read More: AP High court: టాలీవుడ్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ఏపి హైకోర్టు..! టికెట్ల ధరలపై కీలక తీర్పు..! జగన్ ఏమంటారో..?

AP High Court: డివిజన్ బెంచ్ లో ఏపి సర్కార్ అప్పీల్

సింగిల్ బెంచ్ తీర్పుపై పెద్ద నిర్మాతలు, థియేటర్ యజమానులు ఓ పక్క ఊరట లభించిందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం..డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయడంతో తీర్పు ఎలా ఉంటుందని ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన జీ వో 35 ప్రకారం సినిమా టికెట్ ధరలు కొనసాగితే భారీ బడ్జెట్ సినిమాలకు ఏపిలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. త్వరలో ఆర్ఆర్ఆర్, భీమ్లానయక్, పుష్ప వంటి బారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. గత కొంత కాలంగా సినిమా టికెట్ల అంశంల ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య వివాదం నడుస్తోంది. ధరల విషయంలో పునరాలోచన చేయాలంటూ పలువురు సినీ ప్రముఖులు చేసిన విజ్ఞప్తులపై ప్రభుత్వం స్పందించలేదు.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!