NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ OTT కోసం జబర్దస్త్ కి రాజీనామా చేసిన ఆ జబర్దస్త్ టీం లీడర్ ?

Bigg Boss 6 Telugu: మరో కొద్ది రోజుల్లో సీజన్ సిక్స్ బిగ్ బాస్(Bigg Boss) OTT ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ గత సీజన్లకు పూర్తి భిన్నంగా.. బిగ్ బాస్ ఆడియన్స్ నీ మరింత ఎంటర్టైన్ చేసే రీతిలో ప్రసారం చేయనున్నట్లు… 24 గంటలు షోలో జరిగేది చూపించనున్నట్లు షో నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే సీజన్ సిక్స్ కి సంబంధించి కంటెస్టెంట్ లను షో నిర్వాహకులు సెలెక్ట్ చేస్తున్నట్లు.. కొంతమంది సెలక్ట్ అయినట్లు వారి పేర్లు కూడా సోషల్ మీడియాలో రావటం మనం చూశాం. యాంకర్ వర్షిని(Varshini), యాంకర్ శివ (Shiva) డీ షో… డాన్సర్ రాజా(Raja), అదే రీతిలో కొంతమంది జబర్దస్త్ కంటెస్టెంట్ లను.. సెలెక్ట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Bigg Boss Telugu Season 6 will be 24X7 live on OTT - Cine Chit Chat

ఇదిలా బిగ్ బాస్ OTT రెమ్యునిరేషన్ గత సీజన్లకు కంటే ఎక్కువ అన్నట్టు.. దీంతో జబర్దస్త్ (Jabardasth)షోకి సంబంధించి ఒక పాపులర్ టీం లీడర్.. సీజన్ సిక్స్ లో ఆడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు…టెలివిజన్ ఫీల్డ్ లో టాక్. దీంతో జబర్దస్త్ షోకి రాజీనామా చేయడానికి ఆ టీం లీడర్ సిద్ధపడినట్లు… ముందుగా సీజన్ సిక్స్ షో నిర్వాహకులతో రెమ్యూనరేషన్ గురించి.. చర్చలు జరుపుతున్నట్లు అనంతరం.. జబర్దస్త్ షోకి.. ఆ టీమ్ లీడర్ గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానున్నట్లు సమాచారం. బిగ్ బాస్ 6 OTT లో… కావటంతో .. ఆడియన్స్ కూడా షో చూడటానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

Extra Jabardasth makes a surprise entry into the list of Top 5 TV shows -  Times of India

పైగా కరోనా కేసులు బయట పెరుగుతూ ఉండటంతోపాటు ప్రభుత్వాలు సినిమా హాళ్ళ పై ఆంక్షలు విధిస్తూ ఉండటంతో.. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా.. ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఇదే టైం లో హౌస్ లో ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున ఉండే రీతిలో.. తెలిసిన ముఖాలను ఎక్కువ తీసుకోవటానికి.. షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతమాత్రమే కాకుండా హౌస్ లో మరింత అందాలు కనబడే రీతిలో.. ఆడియన్స్ నీ బాగా ఆకట్టుకునే విధంగా టాప్ మోస్ట్ యాంకర్లనీ కూడా… హౌస్ లోకి పంపించడానికి షో నిర్వాహకులు.. కంటెస్టెంట్ ల విషయంలో ఎక్కువ చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri