NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో అతను ఉంటే నేను యాంకరింగ్ చేయను అని తెగేసి చెప్పిన నాగార్జున ?

Bigg Boss 6 Telugu (Updated): తెలుగు బిగ్ బాస్(Bigg Boss) సీజన్ లు ఇప్పటికే ఐదు కంప్లీట్ అయ్యాయి. ఐదింటిలో వరుసపెట్టి మూడు సీజన్లకు నాగార్జున(Nagarjuna) హోస్ట్ చేయటం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్(Bigg Boss House) లో ఉండే కంటెస్టెంట్ లను సరికొత్తగా డీల్ చేస్తూ నాగార్జున.. వ్యవహరించే తీరు బిగ్ బాస్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లకు టిఆర్పి రేటింగులు భారీ ఎత్తున నమోదు కావటం మనం చూస్తూనే ఉన్నాం. లాస్ట్ సీజన్ ఫైవ్..కి పెద్దగా టిఆర్పి రేటింగులు నార్మల్ డేస్ లో రాకపోయినా కానీ వీకెండ్ ఎపిసోడ్ లో మాత్రం… భారీ ఎత్తున నమోదయినట్లు బుల్లితెర రంగంలో వార్తలు రావటం మనం చూశాం.

Bigg Boss Telugu Season 4: When and where to watch Nagarjuna's show | Entertainment News,The Indian Express
Bigg Boss Telugu Season 6

ఇదిలా ఉంటే తెలుగులో ఒక సీజన్ కంప్లీట్ అయిన తర్వాత మరో సీజన్ మొదలు కావాలంటే దాదాపు తొమ్మిది నెలలు.. షో నిర్వాహకులు గ్యాప్ తీసుకోవటం గతంలో జరిగింది. కానీ ఈసారి మాత్రం సీజన్ సిక్స్..కి పెద్ద గ్యాప్ తీసుకోకుండానే.. 50రోజుల గ్యాప్ లో .. ఆరో సీజన్ స్టార్ట్ కానున్నట్లు షో నిర్వాహకులు ఇటీవల అధికారికంగా తెలియజేశారు. పైగా డిస్నీ హాట్ స్టార్(Disney Hotstar) ఓటిటిలో.. ప్రారంభం కానున్నట్లు.. 24 గంటలు హౌస్ లో ఏం జరుగుతుందో చూపిస్తున్నట్లు స్పష్టం చేశారు. వాస్తవానికి హౌస్ లో ఒక రోజు లో జరిగిన మొత్తాన్ని.. గతంలో ఒక ఎపిసోడ్ లో మాత్రమే చూపించడం జరిగింది. కానీ ఈ సారి అలా కాకుండా.. హౌస్ లో జరిగే 24 గంటలు ప్రస్తావన.. మొత్తం ఏడు రోజులు చూపించడానికి.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిబ్రవరి మాసంలో సీజన్ ప్రసారం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Jabardasth star in Big Boss Season 6
Jabardasth star in Big Boss Season 6

ఈ క్రమంలో సీజన్ సిక్స్ కంటెస్టెంట్ లు కొంత మందిని సెలెక్ట్ చేసినట్లు వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో రావటం మనం చూశాం. ఈ క్రమంలో జబర్దస్త్ షోకి సంబంధించి కంటెస్టెంట్ లను గత సీజన్లలో షో నిర్వాహకులు తీసుకున్నారు. అయితే సీజన్ సిక్స్ లో కూడా ఇదే తరహాలో ఒక కంటెస్టెంట్ తీసుకునే ఆలోచనలో నిర్వాహకులు ఉంటే… దాదాపు ఆ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిన క్రమంలో నాగార్జున దాకా విషయం వెళ్ళటంతో.. ఆ జబర్దస్త్ కంటెస్టెంట్ ను తీసుకుంటే… యాంకరింగ్ చేయను అని షో నిర్వాహకులకు దయచేసి చెప్పినట్లు లేటెస్ట్ టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దానికి గల కారణం గతంలో సదరు జబర్దస్త్ కంటెస్టెంట్ నాగార్జునని కించపరిచే రీతిలో జబర్దస్త్(Jabardasth) లో స్కిట్ వేసినట్లు.. అందువల్ల నాగార్జున.. ఆ కంటెస్టెంట్ నీ.. తీసుకోవద్దని షో నిర్వాహకులకు తెలియజేసినట్లు.. సోషల్ మీడియాలో వార్తలు వైరస్ అవుతున్నాయి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N