NewsOrbit
న్యూస్

Free petrol: ఇలా చేస్తే మీ బండిలో పెట్రోల్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ!!

Free petrol: ప్రస్తుతం ఆయిల్ ధరలు భగ్గు మంటున్నన్నాయి. దాంతో సామాన్యుడు బండి నడపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా సరే కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ధర వంద రూపాయలకు పైనే వుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ కొనేవారికి ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు ఓ శుభవార్త చెప్పింది. అదేమంటే, ఈ క్రెడిట్ కార్డుతో ప్రతి సంవత్సరం ఉచితంగా 71 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్‌ను పొందవచ్చని తెలిపింది.

Weight Loss: కొంచెం తిన్నాబరువు పెరిగిపోతున్నాను రా నాయనో .. అని మొత్తుకునేవాళ్ళకి బెస్ట్ ఐడియా ఇది..!

Free petrol: ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ చెప్పిన శుభవార్త ఇదే..

కొన్ని కంపెనీల క్రెడిట్ కార్డులు ఫ్యూయల్ కంపెనీలతో తాజాగా ఒప్పందం చేసుకున్నాయని వినికిడి. రివార్డు పాయింట్లపై పెట్రోల్, డీజిల్‌ను వీరి ఆఫర్ చేస్తున్నారు. ఈ కోవలోనే ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు కూడా ఇదే ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ కార్డుపై పొందిన రివార్డు పాయింట్ల ఎక్స్చేంజ్‌లో పెట్రోల్, డీజిల్‌ను కస్టమర్లు ఉచితంగా పొందవచ్చని ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు తాజాగా ప్రకటించింది. కస్టమర్లు సేకరించుకున్న రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్లను పొందే వెసులుబాటు ఉందని చెప్తున్నారు.

Breaking: RRR సినిమా విషయంలో రాజమౌళి మీద హైకోర్టులో పిటిషన్.!
ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు ఫీచర్లు తెలుసుకోండి!

టర్బో పాయింట్లను రిడీమ్ చేసుకోవడం వలన ప్రతి సంవత్సరం ఇండియన్ ఆయిల్ బంకులలో ఉచితంగా 71 లీటర్ల ఇంధనం విచితంగా పొందే వీలుంది. ఎలా అంటే, ఇండియన్ ఆయిల్ బంకుల వద్ద ఖర్చు చేసే ప్రతి రూ.150కి 4 టర్బో పొందడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. అంతే కాకుండా ఈ కార్డుపై సూపర్ మార్కెట్స్, గ్రోసరీలను కొనుగోలు చేస్తే ప్రతి రూ.150కి 2 టర్బో పాయింట్లు లభిస్తాయట. కానీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే కస్టమర్లు ఎక్కువ లాభ పడతారట. సో ఇంకెందుకాలస్యం రెచ్చిపోండి మిత్రులారా!

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju