NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

AP CM YS Jagan: ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం జగన్ చర్చలు … జగన్ చెప్పిన ఫైనల్ డెసిషన్ ఇదీ…

Big Breaking ap cm jagan announced employees prc

AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ముగిసాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్ తో సమావేశమై పిఆర్‌సీతో సహా 70 డిమాండ్ లను విన్నవించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలతో సమావేశంలో చర్చించిన అంశాలను సీఎం జగన్ మీడియాకు వెల్లడించారు.

AP CM YS Jagan meeting with employees
AP CM YS Jagan meeting with employees

AP CM YS Jagan: రెండు మూడు రోజుల్లో ప్రకటన

ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నానని జగన్ పేర్కొన్నారు. అన్ని సమస్యలు సరిదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదనీ ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఉద్యోగ సంఘాలు సానుకూల దృక్పదంతో ఉండాలని కోరిన జగన్ .. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మంచి చేయాలన్న తపనతో ఉన్నామన్నారు. ఉద్యోగ సంఘాలు 27 నుండి 55 శాతం వరకూ రకరకరాలుగా ఫిట్ మెంట్ అడిగారు. అందరి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. రెండు మూడు రోజుల్లో ప్రకటన విడుదల చేస్తామని సీఎం జగన్ తెలిపారు.

సమావేశంలో ఏపి జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపి జేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి, తదితరులు చర్చలో పాల్గొన్నారు.

Read More: PRC: క్లైమాక్స్ దశకు చేరుకున్న ఉద్యోగుల అంశం..! నేడు సీఎం జగన్ తో భేటీ..!!

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju