NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tdp Janasena: చంద్రబాబు దాచిన సీక్రెట్..! పవన్ తో బంధం అదేనా..?

chandrababu secret weapon pawan kalyan

Tdp Janasena: టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందా..? 2024 ఎన్నికలకు కలిసే వెళ్తారా..? అంతర్గతంగా ఆ రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగుతోందా..? కలిస్తే.. 2014 మ్యాజిక్ రిపీట్ అవుతుందా..? టీడీపీకి జనసేన ఏకపక్షంగా మద్ధతిస్తుందా.. పదవులు ఆశిస్తుందా..? ఇవన్నీ రాజకీయ వర్గాల్లో.. రెండు పార్టీల నేతల్లో ఉన్న మాటలే. అయితే.. ప్రస్తుతానికి ఇవేమీ బయటకు రానివి. ఇటివల కుప్పంలో జనసేనతో మైత్రిపై  చంద్రబాబు చెప్పిన లవ్ స్టోరీ కూడా ఇదే నిరూపిస్తోంది. దీనిపై పవన్ కల్యాణ్ ఇంకా స్పందించలేదు. బీజేపీ ఈ పరిణామాల్ని నిశితంగా పరిశీలుస్తుంటే.. వైసీపీ ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తుందని చెప్పాలి.

chandrababu secret weapon pawan kalyan
chandrababu secret weapon pawan kalyan

అప్పటి వరకూ గోప్యమేనా..
2014 ఎన్నికల్లో (Tdp Janasena) టీడీపీ గెలుపులో జనసేన కీలక పాత్ర పోషించింది. అయితే.. తర్వాత రెండు పార్టీల మధ్య విబేధాలొచ్చి 2019లో విడివిడిగా పోటీ చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో.. ఇప్పుడు వీరిద్దరి ఉమ్మడి శత్రువు వైసీపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటే రాజకీయంగా మళ్లీ ఇద్దరు కలవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే.. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయితే.. 2024 ఎన్నికలకు ఆరు నెలల ముందు ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తాయని అంటున్నారు. శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ ఇటివల చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం. అయితే.. పొత్తులనేవి అప్పటికప్పుడు మాత్రమే నిర్ణయమవుతాయి.. అని చంద్రబాబు కుప్పంలో చెప్పారు. దీంతో ఎప్పటిలానే జనసేనను టార్గెట్ చేయడం వైసీపీకి చిన్న విషయమే.

వైసీపీ వ్యూహమిదేనా..

టీడీపీ-జనసేన ఎన్నికల ముందు వైసీపీ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందాలని చూస్తున్నాయని చెప్పాలి. ఇప్పటినుంచే పొత్తుల గురించి మాట్లాడితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్న విషయాన్ని రెండు పార్టీలకు తెలుసు. ఇదే జరిగితే.. ‘పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబు చెప్పినట్టే చేస్తారు. ఇతర పార్టీలతో పొత్తులు జనసేనకు అలవాటు. కమ్మ సామాజికవర్గంతో పవన్ కలసి వెళ్తూ కాపులకు అన్యాయం చేస్తున్నారు’ అనే ప్రచారాన్ని ప్రజల్లోకి వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లడం వైసీపీకి చాలా చిన్న విషయం. ఇలా జనసేనను వీక్ చేసి అటు (Tdp Janasena) టీడీపీ.. ఇటు జనసేనకు కూడా ఓట్లలో చీలిక తెచ్చి వైసీపీ లబ్ది పొందడమనేది రాజకీయ ఎత్తుగడే అవుతుంది. అందుకే.. టీడీపీ-జనసేన ఆచితూచి అడుగులు వేస్తున్నాయని చొప్పొచ్చు.

 

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!