NewsOrbit
న్యూస్

Samantha: సమంతని మించిపోయేలా ఊ అంటావా సాంగ్ తో వైరల్ అయిన జూనియర్ సమంత.!

samantha

Samantha: ఆషూ రెడ్డి.. అంటే తెలిసే ఉంటుంది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ అనుచరులకైతే బాగా తెలుస్తుంది. ఆ మధ్య వర్మ, ఆషూ రెడ్డి సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆషూ రెడ్డి కాళ్ళను చూస్తూ వర్మ చేసిన అతి చూపరులకు చిరాకు కలిగేలా చేసింది. ఈ తతంగం వర్మ అనుచరులకు నచ్చినా, జనాలు మాత్రం తెగ తిట్టుకున్నారు. కొంతమంది ఇది కూడా వర్మ పబ్లిసిటీ స్టెంట్ అని కొట్టిపారేశారు. మరి కొంతమంది ఆషూ రెడ్డి వర్మను ఫేమ్ కోసం భలే వాడుకుందని అన్నారు.
samantha

Samantha: ఆషూ రెడ్డి అలియాస్ జూనియర్ సమంత చేసిన వీడియో ఇదే..

బేసిగ్గా ఈమె పేరు ఆషూ రెడ్డి అయినప్పటికీ జూనియర్ సమంతగానే ఫేమస్ అయ్యింది. తాజాగా ఆమె పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ అయినటువంటి ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ అనే కవర్ సాంగ్ కి డాన్స్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ఆ వీడియో యోట్యూబ్ ని షేక్ చేస్తోంది. జూనియర్ సమంత ఇరగదీసింది అంటూ కింద కామెంట్లు చేస్తున్నారు. ఇది వేరే లెవల్ డాన్స్ అంటూ కొందరు తెగ పొగిడేస్తున్నారు.
samantha
Mahesh babu: రాజ‌మౌళికి ఊహించ‌ని జ‌ల‌క్ ఇచ్చిన మ‌హేష్ బాబు..?!

‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ సాంగ్ ప్రత్యేకతలు:

సమంత అప్పటివరకు స్పెషల్ సాంగ్ లాంటివి చేయలేదు. అలాగే సామ్ నుండి హాట్ లుక్స్ ఎవరు ఊహించరు. అయితే వాటిని నిజం చేస్తూ సామ్ ఈ పాటలో రెచ్చిపోయింది. పుష్ప అనే సినిమా విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది. సామ్ అప్పటివరకు సాఫ్ట్ రోల్స్‌లో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సమంతను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆ పాట మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju