NewsOrbit
న్యూస్ సినిమా

Deepti Sunaina : రామ్ గోపాల్ వర్మను అడ్డంపెట్టుకుని షన్ను కి భారీ కౌంటర్ ఇచ్చిన దీప్తి సునయన..!?

Deepti Sunaina : రామ్ గోపాల్ వర్మ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఆయన ఏమి చేసినా.., ఏమి మాట్లాడిన ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులపై, సమాజంలోని విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వరుస ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఆయన ఎలాంటి ట్వీట్లు చేసినాగాని ఒక లెవెల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఆయన ఎప్పుడు, ఎవరిమీద ఎలాంటి సెటైర్లు వేస్తాడో కూడా తెలియదు. ఆయన మాటలు విని చాలామంది తాగినది దిగినట్టు లేదు ఏదేదో వాగుతున్నాడు అనుకుంటారు. తుఫాన్ ఎప్పుడు వస్తుందో ముందుగా ఎవరికీ తెలియదు అలానే రామ్ గోపాల్ వర్మ కూడా ఎప్పుడు ఎలా ఎవరిని ఫోకస్ చేస్తాడో కూడా తెలియదు.

Deepti Sunaina : రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల వెనుక ఉన్న కారణం ఏంటబ్బా..?

ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ రెండు రోజుల నుంచి వరుసగా ట్వీట్ల వర్షం కురిపించేస్తున్నాడు. నిన్న రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడున్న కాలంలో నిజాలు చెప్పే మనుషులను అందరూ ద్వేషిస్తున్నారు.. అబద్దాలు చెప్పేవ్యక్తులను మాత్రం ప్రేమిస్తున్నారు.. వచ్చిన సమస్య అదే అని ఓ ట్వీట్ చేసారు. అలాగే రామ్ గొపాల్ వర్మ చేసిన మరోక ట్వీట్‌ కూడా బాగా వైరల్ అయింది. మనుషులందరు కూడా అబద్దాలనే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అవి నిజాలకంటే ఎంతో బాగుంటాయి.. నిజం బట్టలిప్పి అందరినీ నగ్నంగా నిలబెడుతుంది. కానీ అబద్దాలు మాత్రం వాటిని కవర్ చేస్తుంటాయి కదా.., అన్నట్టుగా ఒక ఫిలాసఫీకి చెందిన ట్వీట్ ఒకటి పోస్ట్ చేసాడు రామగోపాల్ వర్మ.

Deepti Sunaina : ఆర్జీవీ పోస్ట్ లో ఏముందని దీప్తి అంతలా ఇష్టపడింది..?

అయితే ఆర్జీవీ చెసిన ఈ ట్వీట్స్ మన దీప్తి సునయనకు బాగా నచ్చినట్టున్నాయి. అందుకే తమ ఇన్ స్టా స్టోరీలో ‘మనుషులంతా కూడా అబద్దాలనే ఇష్టపడుతున్నారు.. ఎందుకంటే అవి నిజాలకంటే ఎంతో కంఫర్ట్‌గా ఉంటాయి.. నిజం బట్టలిప్పి అందరినీ నగ్నంగా నిలబెడితే, అబద్దాలు వాటిని కవర్ చేస్తుంటాయి’ అనే ట్వీట్‌ను పోస్ట్ చేసింది.

అసలు ఎవరిని ఉద్దేశించి దీప్తి ఈ ట్వీట్ చేసిందో..?

ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకుంట. ఎందుకంటే ఈ మధ్యనే దీప్తి, షన్నులు బ్రేకప్ చెప్పుకున్నారు. చూడబోతే ఈ పోస్ట్ షన్నును ఉద్దేశించి చేసినట్టు అనిపిస్తోంది. షన్ను దీప్తిని కావాలని అనుకుంటున్నాడు కాని, దీప్తి సునయన మాత్రం కావాలనే షన్నుని దూరంగా పెడుతోంది. మళ్ళీ వీరిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు తొలగిపోయి ఇద్దరూ ఒక్కటి అవుతారనే ఆశ అభిమానుల్లో అయితే కలగడం లేదనే చెప్పాలి.

Deepti Sunaina : దీప్తి సునైనా; షణ్ముఖ్ మధ్యలో తనీష్ ఎందుకు వచ్చాడు.. అయ్యబాబోయ్ అసలు ఏం జరుగుతోంది ?!

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri