NewsOrbit
న్యూస్

SBI News : ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ … ఆ లిమిట్ పెంపు…!

SBI News : ఎస్‌బీఐ రీసెర్చ్ తన కస్టమర్లకు శుభవార్త అందించింది. తాజాగా ఈ సంస్థ ప్రజల్లో పొదుపు పెంచడానికి ట్యాక్స్ మినహాయింపు లిమిట్ పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వయసు పైబడిన భారత సిటిజన్స్‌కు రూ. లక్ష వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్స్ కల్పించాలని తెలియజేసింది. పన్ను ప్రయోజనాలతో కస్టమర్లకు భారీ ఊరట కలగనుంది.

SBI News : ఆ లిమిట్ పెంపు…!

Sbi news

SBI News : ఇన్‌క‌మ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80 టీటీబీ కింద వృద్ధులకు రూ.50 వేల వరకు ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనాలు అందుతున్నాయి. ఎవరైతే సీనియర్ సిటిజన్లు సేవింగ్స్ స్కీమ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు తదితర పథకాల ద్వారా ఇంట్రెస్ట్ పొందుతారో వాటిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఇప్పటివరకు రూ.50 వేల వరకే ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ ఉండగా ఇప్పుడా లిమిట్‌ను రూ.1 లక్షకు పెంచాలని ఎస్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి అర్జీలు పెడుతోంది. అయితే భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ కీలక ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. దాంతో ప్రజలకు త్వరలోనే 50 వేల వరకు మినహాయింపు లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు.

మెడిక్లెయిమ్‌ చెల్లింపులుకు ఒక స్కీమ్

 

సేవింగ్స్ అకౌంట్ లేదా పొదుపు ఖాతా ద్వారా సంపాదించే వడ్డీ మొత్తాన్ని కస్టమర్లు మెడిక్లెయిమ్‌ చేసేలా అనుమతించేందుకు ఒక స్కీమ్ ప్రవేశపెట్టాలని ఎస్‌బీఐ రీసెర్చ్ అభిప్రాయ పడింది. మరోవైపు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కూడా ప్రజలపై పన్ను భారం తగ్గించే దిశగా కేంద్రానికి పలు సూచనలు చేసింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ద్వారా వచ్చే రాబడిని సెక్షన్ 80టీటీబీ కిందకు తీసుకు వస్తే బాగుంటుందని ఐసీఏఐ కేంద్రానికి సిఫార్సు చేసింది.

వారికి ఎస్‌బీఐ తీపికబురు

SBI news

కారు, ద్విచక్ర వాహనం, బంగారం, వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకునే వారికి తక్కువ వడ్డీ రేట్ కే రుణాలు అందిస్తామని తాజాగా రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ తీపికబురు అందించింది. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపుతో సహా తక్కువ ఈఎంఐ బెనిఫిట్ అందిస్తామని వెల్లడించింది. అంతేకాదు కస్టమర్లు ఏ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఆన్‌లైన్‌లోనే యోనో యాప్ ద్వారా లోన్ కోసం అప్లికేషన్ పెట్టొచ్చు.

SBI New Rules : SBI ఖాతాదారులకు అలర్ట్.. కొత్త రూల్స్ ఇవే..!

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N