NewsOrbit
న్యూస్

Samantha: ‘ఆరోజు నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా’ నాగార్జునని ఫుల్ గా వాయింస్తోన్న సమంత అభిమానులు!

Samantha: సమంత – నాగ చైతన్య విడాకుల వ్యవహారం తంతు జరిగి దాదాపు 3 నెలలు కావస్తుంది. అయినప్పటికీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈ మేటర్ ఇప్పటికీ ట్రెండ్‌ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ 2న వారిరువురు విడాకులు తీసుకుంటున్నట్లు వీరిద్దరూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరి గురించి నిత్యం ఏదో ఒక చర్చ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా చై-సామ్‌ విడాకులకు సంబంధించి నాగార్జున కీలక వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Marriage: పెళ్లి కావడం లేదు అని బాధ పడే ప్రతీ ఒక్కరూ .. జీవితంలో ఈ మార్పులు చేసుకుంటే బంగారం లాంటి అమ్మాయి వస్తుంది !

Samantha: నాగార్జున మొదటినుండి చెబుతున్నది ఇదే..

తాజాగా ఓ మీడియా వేదికగా నాగార్జున ఇలా మాట్లాడారు. ముందుగా విడాకులు సమంతే అడిగిందని, చై ఆమె నిర్ణయాన్ని గౌరవించి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా నాగ్ మళ్ళీ ఈ విషయంపైన స్పందించారు. అది పూర్తిగా తప్పుడు సమాచారం అని కొట్టిపారేశారు. ‘సమంత, నాగ చైతన్య విడాకులకు సంబంధించి నేను మాట్లాడినట్లు సోషల్‌ మీడియాలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తి అబద్దం. దయచేసి పుకార్లను ఎవ్వరు నమ్మవద్దు.” అని ట్వీట్‌ చేశారు.

Marriage: పెళ్ళికి ముందు ఏ టెస్ట్ చేయించినా చేయించకపోయినా అమ్మాయి కి ఈ టెస్ట్ చేయించండి !
సమంత అభిమానుల రియాక్షన్ ఇదే..

ఇకపోతే సదరు ట్వీట్ గమనించిన సామ్ అభిమానులు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. వారి రియాక్షన్ ఈ విధంగా వుంది. ‘ఈరోజు ఇలా మాట్లాడిన నువ్వు ఆరోజు ఎక్కడ ఎటు పోయవయ్యా!’ అని ఒకరు, ‘ఇపుడు బాధపడి లాభం లేదు.. సామ్ ని మీరు చేజేతులా మిస్ చేసుకున్నారు.!’ అని మరొకరు, ‘సామ్ లాంటి అమ్మాయి దొరకాలంటే అదృష్టం ఉండాలి. అది మీకు కలిగింది. కానీ ఉపయోగించుకోలేకపోయారు!’ అని ఒకొకరు ఇలా.. నాగార్జునకి ఫుల్ గా కౌంటర్లు ఇస్తున్నారు.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!