NewsOrbit
ట్రెండింగ్

Marriage: పెళ్ళికి ముందు ఏ టెస్ట్ చేయించినా చేయించకపోయినా అమ్మాయి కి ఈ టెస్ట్ చేయించండి !

Marriage: ప్రస్తుత రోజుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆచితూచి అబ్బాయి తరఫున వాళ్ళు అడుగులు వేస్తున్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అమ్మాయిల ఆలోచన ధోరణి కూడా మారుతూ ఉండటంతో పాటు.. జీవనశైలిలో సరికొత్త మార్పులు రావటం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేయటంతో చిన్నవయసులోనే అనేక అనారోగ్య సమస్యల గుండా వెళుతున్నారు. ముఖ్యంగా మధుమేహం ఇంకా డయాబెటిస్ వంటి సమస్యలను చాలామంది అమ్మాయిలు ప్రస్తుత రోజుల్లో ఎదుర్కొంటున్నారు. కొంతమందికి వర్క్ పరంగా వస్తుంటే మరికొంతమందికి వంశపారపర్యంగా ఈ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. దీంతో ఇటువంటి వ్యాధులు రావడం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

The 7 key medical tests you need after turning 50

చాలా వరకూ ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ సంక్రమిస్తుంది. అయితే ప్రస్తుత జీవన విధానంలో మెడికల్ పరంగా చాలా అభివృద్ధి చెందడంతో.. సరైన మెడిషన్ తీసుకొని మంచి ఆహారపు అలవాట్లతో దైనందిన జీవితం కొనసాగిస్తే డయాబెటిస్ కి చెక్ పెట్టవచ్చు. ఇదిలా ఉంటే డయాబెటిస్ తో బాధపడేవాళ్ళు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయట. ముఖ్యంగా అమ్మాయిలు.. పెళ్లి కాకముందే డయాబెటిస్ కి గురయితే.. వివాహ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఈ విషయంలో వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తే బాగుంటుంది అని చెప్పుకొస్తున్నారు.

Diabetes UK calls for extended home working for people in Covid-19 risk  groups | Coronavirus | The Guardian

ముఖ్యంగా కరోనా కారణంగా ఇంటినుండే పనిచేసే పరిస్థితి ఉండటంతో చాలావరకూ ఊబకాయం.. బరువు తగ్గిపోవటంతో.. వ్యాయామం వంటి అలవాటు లేని అమ్మాయిలు ఆరోగ్యం విషయంలో అనేక సమస్యలు ఎదుర్కోవటం గ్యారెంటీ అట. దీంతో ఒప్పు చక్కెర పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవాలని ఈ తరుణంలో పెళ్లీడుకొచ్చిన అమ్మాయి విషయంలో.. పేరెంట్స్ కూడా జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు. ఖైదీ సమయంలో పెళ్లి చేసుకోవాలని అబ్బాయి తరపు తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయికి డయాబెటిస్ టెస్ట్ ముందుగానే చేయిస్తే.. అబ్బాయి జీవితానికి బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుత జీవన విధానంలో.. వర్క్ ఫ్రం హోం ఈ కారణంగా చాలామంది బరువు పెరిగి పోవడంతో డయాబెటిస్ బారిన పడుతున్నట్లు అందరూ వ్యాయామం చేయాలని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju