NewsOrbit
న్యూస్ సినిమా

Balakrishna: ‘అఖండ’ హిట్ తర్వాత స్టైల్ మార్చనున్న బాలయ్య..!

Balakrishna crazy lineup after Akhanda

Balakrishna: బోయపాటి దర్శకత్వంలో వచ్చి భారీ విజయం సాధించిన అఖండ సినిమా బాలయ్య కెరీర్ కు సరికొత్త ఊపు తెచ్చింది అనే చెప్పాలి. అఖండ ముందు వరకు కూడా బాలయ్య వరుసగా సినిమాలు చేస్తున్నా… ఈ చిత్రం తర్వాత మాత్రం వెంటవెంటనే కథలు వినడం మొదలు.

 

Balakrishna crazy lineup after Akhanda

గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ చేస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్… ఈనెల 16న మొదలుకానుంది. అయితే ఆ తర్వాత అనిల్ రావిపూడి తో కూడా ఒక చిత్రం ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. వెనువెంటనే బోయపాటి తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నారప్ప చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న వెటరన్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా బాలయ్య తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు.

ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలు, ఫ్యామిలీ అనుబంధాల పై కథలు రాసుకునే శ్రీకాంత్ అడ్డాల పక్కా మాస్ హీరోతో ఎలాంటి సినిమా చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అడ్డాల కథ విన్న దిల్ రాజు స్వయంగా బాలయ్య అయితే ఈ చిత్రానికి కరెక్ట్ అని చెప్పారట. బాలయ్య పక్కా మాస్ హీరో. అయితే అనిల్ రావిపూడి లాంటి కామెడీ ప్రధానంగా సినిమాలు తీసే దర్శకుడు, శ్రీకాంత్ అడ్డాల లాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ పై దృష్టి పెట్టే డైరెక్టర్ తో బాలయ్య సినిమాలు చేయబోతున్నారు అంటే తన కంఫర్ట్ జోన్ కి దాటి ఆయన పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. మరి ఇన్ని రోజులు ఒక మాస్ హీరోగా అతనికి అలవాటు పడ్డ జనం అతనిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న విషయాన్ని చూడాలి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri