NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: ట్రైలర్ రెడీ.. ఎంతసేపు బ్లాస్ట్ చేయబోతుందంటే..?

Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ భీమ్లా నాయక్. ఇక ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ గురించి కూడా అందరూ చాలా రోజుల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అసలైతే డిసెంబర్‌లోనే భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ రావాల్సింది. కానీ, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న రావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయిన కారణంతో మేకర్స్ ట్రైలర్ విడుదలను నిలిపివేశారు. అయితే, తాజా సమాచారం మేరకు ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారట.

bheemla-nayak-trailer is ready
bheemla-nayak-trailer is ready

ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. సినిమా ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్‌లో దర్శకుడు సాగర్ కె చంద్ర చూపించేస్తాడట. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భీమ్లా నాయక్ రూపొందుతోంది. మలయాళంలో హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రెండింతలు యాక్షన్ సీన్స్ తెలుగు వెర్షన్ అయిన భీమ్లా నాయక్ మూవీలో ఉండబోతున్నాయట. ఇక ఈ ట్రైలర్ కట్ 2 నిమిషాల 20 సెకన్లు ఉండనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పవన్ హై యాక్షన్ సీన్స్ అలాగే ఆయన ఎలివేషన్ షాట్స్‌తో అలరించనుందని తెలుస్తోంది.

Bheemla nayak: ఫిబ్రవరి 25వ తేదీనే భీమ్లా నాయక్ విడుదల..!

ఇక పవన్ కళ్యాణ్- రానా ఇద్దరు సమానంగా స్క్రీన్ స్పేస్ ఉండేలా ట్రైలర్ కట్ చేసినట్టు సమాచారం. వీరి మధ్య ఉండే ఫైట్ సీక్వెన్స్ ఈ ట్రైలర్‌లో హైలైట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మ్యూజిక్ సెన్షేషన్ అయిన ఎస్ ఎస్ థమన్ హెవీ బీజీఎం ఈ ట్రైలర్‌కు పెద్ద ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ట్రైలర్‌తోనే కొత్త రికార్డ్స్ సెట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించిన సంగతి తెలిసిందే. మాటా మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, ఓ పాటతో పాటు స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. పీడీవి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్య దేవర నాగ వంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు అనుకుంటున్న ఫిబ్రవరి 25వ తేదీనే భీమ్లా నాయక్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri