NewsOrbit
రాజ‌కీయాలు

YS Sharmila: మళ్లీ పాదయాత్రకు రెడీ అవుతున్న షర్మిల..!!

YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మార్చి నెల మొదటి తారీకు నుండి మళ్లీ పాదయాత్ర స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. “ప్రజా ప్రస్థానం” పేరిట జరుగుతున్న ఈ పాదయాత్ర గత ఏడాది స్టార్ట్ అయి..నవంబర్ నెల వరకు జరిగింది. ఈలోపు మహమ్మారి కరోనా వైరస్ రాకతో నవంబర్ 9వ తారీకు నాడు పాదయాత్రని వైయస్ షర్మిల ఆపేశారు. అయితే ఇప్పుడు దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో… మార్చి మొదటి తారీకు నుండి పాదయాత్ర స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. నల్గొండ జిల్లా కొండపాకగూడెం నుంచి షర్మిల పాదయాత్రను మొదలుపెట్టనున్నారు.

Hyderabad:YSRCP President YS sharmila during her Praja Prasthanam padayatra  padiyatra at Ranga ...

దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర జరగనుంది. ఇదిలా ఉంటే మరో పక్క షర్మిల..అధికార పార్టీ టిఆర్ఎస్ వైఫల్యాలు ప్రతిరోజూ ఎండగాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల మళ్లీ పాదయాత్రకి రెడీ కావడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే వైసిపి పార్టీ స్థాపించిన తొలినాళ్లలో.. వైయస్ జగన్ జైలు పాలైన సమయంలో వైయస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 వ సంవత్సరంలో దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. వైసీపీ పార్టీకి కీలకంగా అప్పట్లో షర్మిల పాదయాత్ర నిలిచింది.

Sharmila's dharnas turning out to be her biggest enemy? - TeluguBulletin.com

అనంతరం 2019 ఎన్నికల సమయంలో.. దాదాపు పదకొండు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించిన షర్మిల “బాయ్ బాయ్ బాబు అంటూ” పలికిన స్లోగన్.. జనాలలో విపరీతంగా చొచ్చుకెళ్లింది. ఈ క్రమంలో.. ప్రస్తుతం వైసీపీ పార్టీకి ఏపీ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నా వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో కీలకంగా రాణిస్తున్నరు. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి సొంతంగా తెలంగాణ రాజకీయాల్లో.. దూకుడుగా రాణిస్తూ,  అధికార పార్టీని ఎండగడుతూ… నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తూ ఉన్న వైయస్ షర్మిల మళ్లీ ఇప్పుడు పాదయాత్ర కి రెడీ అవ్వడం..తెలంగాణా రాజకీయాలలో  చర్చనీయాంశంగా మారింది.

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju