NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ఏపి సీఎం వైఎస్ జగన్..

YS Jagan: పీఎస్ఎల్వీ సీ – 52 రాకెట్ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకువెళ్లిందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయవంతం కావాలాలని ఆకాక్షించారు సీఎం జగన్.

AP CM YS Jagan appreciates isro scientists on the success-of pslv launch
AP CM YS Jagan appreciates isro scientists on the success-of pslv launch

 

Read More: AP Special Status: ఏపి ఆశలో నీళ్లు చల్లిన కేంద్రం .. తెలుగు రాష్ట్రాల భేటీ అజెండా నుండి ప్రత్యేక హోదా అంశం తొలగింపు..! ఎందుకంటే..?

YS Jagan: ఇస్రోలో సంబరాలు

పీఎస్ఎల్వీ – 52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్-04 ఐఎన్ఎస్ – 2టీడీ, ఇన్ స్పేర్ శాట్ -1 తో పాటు మరో రెండు చిన్న ఉప గ్రహాలను సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ 52 కక్షలోకి తీసుకువెళ్లింది. ఈ రోజు ఉదయం 5.59 గంటలకు ఏపిలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్ థావన్ స్పేస్ సెంటర్ లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుండి ఈ ప్రయోగం జరిగింది. ఇస్రోకు 2022లో ఇదే మొదటి ప్రయోగం. అంతే కాకుండా ఇస్రో  చైర్మన్ గా ఇటీవల నియమితులైన డాక్టర్ సోమనాథ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి రాకెట్ ప్రయోగం ఇది. పీఎస్ఎల్వీ సీ – 52 విజయంతో ఇస్రోలో సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి.

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju